ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
Sunny Leone Tops Merit List | బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ కాలేజీ ఎంట్రన్స్ మెరిట్ జాబితాలో టాపర్‌గా సన్నీ లియోన్ ఫొటోను చూసి అంతా అవాక్కవుతున్నారు.
'కరోనా వైరస్'.. మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ న్యూఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లడానికి కార్గో ఫ్లైట్ ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేంద్రం కోరింది. రాష్ట్రంలో విపత్కర కరోనావైరస్ పరిస్థితుల
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికే ఎంతో మంది తారలు, సెలబ్రెటీస్ తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత సంతతికి చెందిన ఓ మోడల్ బ్యూటీ క్వీన్ తన
రాష్ట్రం,దేశం,విశ్వం ఎక్కడచూసినా Lockdown.. సామాజిక స్పర్శను పాటించాలని, కట్టుదిట్టంగా అమలుచేయాలని, లేకపోతే ఇటలీ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే.. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
Corona Death toll ప్రాణాంతక కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ చేసిన సరికొత్త శైలిలో దూసుకుపోతోంది. రానున్న ఎన్నికలకు పెద్ద ఎత్తున "బంగ్లర్ గోర్బో మమతా" పేరుతో ప్రజల్లోకి వెళుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. "దీదికే బోలో" (దీదీకి చెప్పండి) అనే
పశ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లా సరేంగా ప్రాంత పరిధిలో ఉన్న ఏడు లక్షల లీటర్లు సామర్థ్యమున్న భారీ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వాటర్ ట్యాంకును 2016లో నిర్మించారు. దీనికి పగుళ్లు వచ్చి, కూలిపోయే దశకు చేరుకున్న అధికారులు పట్టించుకోలేదని స్థానికులనుండి విమర్శలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.