Poliovirus: పోలియో ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన వైరస్. చాలా ఏళ్ల క్రితమే ఇండియా పోలియో రహిత దేశంగా ప్రకటితమైంది. కానీ ఇప్పుడు కోల్‌కతాలో వెలుగుచూసిన పోలియో వైరస్ ఆందోళన కల్గిస్తోంది.
Kolkata Police found Antacid strips in Singer KK hotel room. కోల్‌కతా పోలీసు అధికారులు సింగర్ కేకే బస చేసిన హోటల్ గదిలో యాంటాసిడ్స్ స్ట్రిప్స్‌ను కనుగొన్నారు.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి.
Bengali woman distributes leftover food in wedding: ఓ బెంగాళీ మహిళకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి వేళ రిస్క్ అనుకోకుండా ఆమె చేసిన ఓ పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే...
Customer denied entry into SBI for wearing shorts: కస్టమర్ ధరించిన దుస్తుల విషయంలో అభ్యంతరం చెబుతూ అతన్ని బ్యాంకు లోపలికి అనుమతించని ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. దీనిపై అతను ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
KKR vs RR match highlights, IPL 2021 latest updates: శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (SRH vs MI match today) కూడా ఇలాగే భారీ తేడాతో గెలవకపోయినట్టయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders into play offs) ప్లే ఆఫ్స్‌కి చేరేందుకు అది కలిసొచ్చే అంశం అవుతుంది.
Bombs Recovered near BJP Office In Kolkata: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి ఫలితాలు వచ్చి నెల గడుస్తున్నా బాంబులు కలకలం రేపుతున్నాయి. వాడివేడిగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బాంబులను స్వాధీనం చేసుకుని సిబ్బంది నిర్వీర్యం చేయడం తెలిసిందే.
Sourav Ganguly Health Condition Updates: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ నెలలో రెండో పర్యాయం ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జనవరి 27న మాజీ కెప్టెన్ గంగూలీ చేరారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గత శనివారం (జనవరి 2న) చేరిన సంగతి తెలిసిందే. తాజగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా ఆందోళన సైతం మొదలైంది. దీనివల్ల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.