Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Petrol Price: మనదేశానికి ఎక్కువగా రష్యా నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురుపై ప్రభావం పడుతుందా. దీని కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..పూర్తి వివరాలు చూద్దాం.
Alexander Wang: పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో, ప్రపంచ నాయకులు, టెక్ దిగ్గజాలు పలు అంశాలను చర్చించడానికి సమావేశమయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చారు. స్కేల్ AI వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. AI అభివృద్ధి, దాని నైతిక చట్రం గురించి చర్చించారు.
BJP Winning Factors: రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడింది..! 27 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఢిల్లీలో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్పార్టీని బీజేపీ మట్టికరిపించింది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణమేంటి..! కాషాయ పార్టీ గెలుపు ఏఏ అంశాలు దోహదపడ్డాయి..?
PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.
Maha kumbh mela 2025: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Maha Kumbh mela 2025: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో అధికారులు హైఅలర్ట్ అయ్యారు.
Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో అసలు హైకమాండ్ ఆలోచన ఏంటి..? నెలల తరబడి నుంచి రేపు మాపు అధ్యక్షుడి ప్రకటన అంటూ లీకులే తప్పా ప్రకటన ఆలస్యం వెనుక కారణం ఏంటి..? అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నదెవరు..? అధ్యక్షుడి ప్రకటన ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది..? అధిష్టానం అధ్యక్షుడిని నిర్ణయించినా అధికారికంగా ప్రకటించని స్థితిలో ఉందా..? అధిష్టానం తీరుపై తెలంగాణ కమల దళం ఎందుకు అసంతృప్తిగా ఉంది..?
Modi-Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడడం ఇదే తొలిసారి.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని మోదీ ఫోన్ కాల్లో సంభాషించారు. ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో కూడా, ప్రధాని మోదీతో అతని సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి.
ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.