Yuvraj Singh New Role: 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ కు కొత్త బాధ్యత అప్పగించింది అథ్లెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రోలిథిక్ టాలెంట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఆయనతో పాటు ఆయన శిష్యుడు అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. యువరాజ్ ను ప్రోలిథిక్ టాలెంట్ ఏజెన్సీకి మెంటర్ గా నియమించారు. ఇప్పుడు యువరాజ్ దేశంలోనే కాదు..ప్రపంచంలోని యువ ఆటగాళ్లను గుర్తించి..వారి బాధ్యతను స్వీకరించనున్నాడు. యువరాజ్ సింగ్ తన తొలినాళ్ల నుంచి ఇలాంటిది చేయాలన్న కోరిక ఉండేదని పలు సందర్భాల్లో చెప్పాడు. మొత్తానికి యువీకి ఈ బాధ్యతను అప్పగించడంతో ఆయన కల నెరవేరనుంది.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి పాలైంది. లక్నో జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, కానీ వాటిని గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోతుంది. అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇషాన్ కిషన్, క్లాసెస్, కమిందు మెండీస్ రాణించడంతో హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Sunrisers Hyderabad Beat Chennai Super Kings By 5 Wickets: దిగ్గజ జట్టుగా దశాబ్దాలపాటు గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని నిలబెట్టుకుంది.
IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ ఉరకలెత్తించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ..పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. శతకంతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో 40 బంతుల్లో సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
Sunrisers Hyderabad Vs Punjab Kings Highlights: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై చెలరేగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. గ్రాండ్ విక్టరీ సాధించింది. అభిషేక్ శర్మ భారీ శతకంతో చెలరేగిన వేళ.. పంజాబ్ కింగ్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ సునాయసంగా చిత్తు చేసింది.
IPL 2025: పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ శతక్కొట్టాడు. పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్ ఆడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి చుక్కలు చూపించాడు. 6 సెక్సులు, 11 ఫోర్లతో ఫ్యాన్స్ కేరింతలు రెట్టింపు చేశాడు.చాహల్ బౌలింగ్ లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీ సాధించాడు.
IPL 2025 SRH Team: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తరువాత ఇప్పుడు క్రికెట్ అభిమానులకు అన్‌లిమిటెడ్ 60 డేస్ ఫీవర్ రానుంది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ 18 మొదలవుతోంది. అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమౌతున్నట్టే గత సీజన్ రన్నరప్ ఎస్ఆర్‌హెచ్ భారీ అంచనాలతో బరిలో దిగుతోంది.
Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
India vs South Africa Highlights Third T20I In Centurion: నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని భారత్ పుంజుకుని మూడో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ తొలి సెంచరీతో భారత్ సిరీస్‌ను పదిలం చేసుకుంది.
Kavya Maran News: రాబోయే సంవత్సరానికి IPL కు సంబంధించిన మెగా వేలం ముహూర్తం ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ఆక్షన్ సౌదీ అరేబియాలోని ప్రముఖ నగరమైన జెడ్డాలో జరగబోతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఆక్షన్ ఉండబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను తీసుకోవాలనే క్లారిటీ కి కూడా వచ్చాయి. ఆప్షన్ నుంచి గేమ్ ప్రారంభం అయ్యే వరకు క్రికెట్ ప్రేక్షకులకు పండగే..
India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
Kavya Maran Abhishek Sharma Dating Rumors: క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎవరిని టీమ్‌తోనే ఉంచుకోవాలి..? వేలంలో ఎవరిని దక్కించుకోవాలి..? ఆర్‌టీఎమ్ కార్డు ద్వారా తిరిగి ఎవరిని సొంతం చేసుకోవాలి..? వంటి పూర్తి లెక్కల తరువాత అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్లను రిలీజ్ చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను టీమ్‌తోనే ఉంచుకుని మిగిలిన వారందరిని టీమ్ నుంచి రిలీజ్ చేసింది.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
Abhishek Sharma Girlfriend: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుఫున దుమ్ములేపి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ముఖ్యంగా ఈ సీజన్‌లో తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదేజోరులో టీ20 టీమ్‌కు ఎంపికై.. తన పర్ఫామెన్స్‌తో అలరించాడు. నేడు (సెప్టెంబర్ 4)న బర్త్ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరు..? ఆమె ఏం చేస్తుంటారు..? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Kavya Maran Big Calculations On IPL 2025 Season Sunrisers Hyderabad: గత సీజన్‌ను రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్‌లో కచ్చితంగా ట్రోఫీని అందుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలో రానున్న మెగా వేలంపై ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వేలానికి ముందు తన వద్ద ఎవరిని అంటిపెట్టుకుంటారోనేది ఆసక్తికరంగా మారింది. కావ్య ఆలోచనల్లో వీరే!
Abhishek Sharma Love Story: టీమిండియా నయా స్టార్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కు నేరుగా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దుమ్ములేపుతూ.. భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.
Abhishek Sharma Kavya Maran Dating: జింబాబ్వేపై రెండో టీ20లో అద్భుత సెంచరీతో అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయినా.. రెండో మ్యాచ్‌లో సెంచరీ బాది టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీగా మారాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుఫున దుమ్ములేపడంతో అభిషేక్ శర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
IND vs ZIM Score Updates: అభిషేక్ శర్మ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.. రెండో టీ20లో 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా జింబాబ్వే ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.