BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్‌తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా..? పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఆయన మౌనం దేనికి సంకేతం..? టీఆర్ఎస్, ప్రభుత్వంపై ఢిల్లీ అగ్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నా..ఎందుకు స్పందించడం లేదు..? విపక్షాలను తేలికగా తీసుకుంటున్నారా...?
PM Modi calls Bandi sanjay: తుక్కుగూడ సభ తర్వాత కమలనాథుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ కావడంపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ను అభినందించారు.
Minister Harish Rao: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ సెగలు తగడం లేదు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరోసారి అమిత్ షా అసత్య ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ, అమిత్ షాకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Ys Sharmila comments: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను అధికారపార్టీ టీఆర్ఎస్తోపాటు విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. మైనార్టీ రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిప్పును రాజేశాయి.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో వివరణ ఇచ్చారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితిపై సోమవారం అమిత్‌షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.
గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై సామజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన పుకార్లను కొట్టిపారేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఏ వ్యాధితో బాధపడటంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అర్ధాంతరంగా రద్దు కానుందా? కమల్ నాథ్ కు కష్టాలు తప్పేలా లేవా? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్నాయి మధ్యప్రదేశ్ రాజకీయాలు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్ మొహంతి సీఎం నివాసానికి చేరుకున్నారు. కాగా దాదాపు రెండు గంటల
ఇప్పటివరకు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 46కు పైగా మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, రెండవ దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లపై, మత హింసను ఓ వర్గం ప్రేరేపిస్తుందన్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆమ్ ఆద్మీ పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రజలకున్న నమ్మకంతోనే గత సాధారణ ఎన్నికలలో ఢిల్లీలో అద్భుతమైన మెజారిటీ అందించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా స్పందిస్తూ..
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట పెరిగిపోయింది. ఉచిత వై-ఫై, విద్యార్థుల భద్రతకై పాఠశాలల్లో సీసీటీవి కెమెరాల ఆప్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపై విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ ఆరోగ్య శాఖా మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోమవారం ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికకు గాను 21 రాష్ట్ర యూనిట్లు, పార్లమెంటరీ పార్టీల బలమైన మద్దతుతో ఎన్నికయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ పదవిని జేపి నడ్డా స్వీకరించబోయేముందు ఐదున్నర సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగారు.
కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.