AP Minister Seediri Appalaraju vists Tirumala with his 150 followers. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ట్రెండ్ మార్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన కాంట్రాక్టులు రాకపోవడంతో వైసీపీ నేతలు ఇతర వ్యాపారాల వైపు చూస్తున్నారు. కడప జిల్లా వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. వందల ఎకరాల్లో వెంచర్లు వేశారు కడప వైసీపీ నేతలు.
YS Jagan Tour: AP CM YS Jagan visits Rajamahendravaram flood areas. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ వరుసగా రెండోరోజు పర్యటిస్తున్నారు.
he morning
Telugu states Assembly Seats: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
YS Jagan KonaSeema Tour: CM YS Jagan to visits Ambedkar Konaseema flood areas. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు.
ఇవాళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం.. స్వయంగా బాధితులతో మాట్లాడనున్నారు. ఇవాళ రాత్రికి రాజమండ్రిలోనే సీఎం బస చేస్తారు.
Ministers Puvvada Ajay Kumar and Ambati Rambabu fight over Polavaram Project. తెలుగు రాష్ట్రాల మంత్రులు పువ్వాడ అజయ్, అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం సాగింది.
AP CM YS Jagan to lay foundation stone for ramayapatnam port Today. ఏపీ సీఎం జగన్ ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. రామాయపట్నం పోర్టు పనుల్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభిస్తారు.
Godavari River to reach 70 feet water level at Bhadrachalam. గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. శుక్రవారం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Godavari Floods: గత 3 రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్ర రూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే ఆకస్మికంగా భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4మీటర్లకు చేరింది.
TTD Board: వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల టూర్కు శ్రీకారం చుట్టారు.
Prakasam SP Jindal, Bapatla SP Mallika meets after long days in YSRCP Plenary 2022. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లినరీ 2022 భద్రతకు భార్యా భర్తలైన ఇద్దరు ఎస్పీలు జిందాల్, మల్లిక వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.