The Chief Ministers of Telugu States KCR and YS Jagan boycotted the Southern Meeting, which is crucial for the development and resolution of problems in the southern states
స్వాతంత్య్ర దినోత్సవ వేళ విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM YS Jagan said that till now 11 thousand 715 crores have been provided directly under Jagananna Vidya Divena and Dorm Divena. No family should be in debt for education.
Sajjala comments: తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని సజ్జల ఎద్దేవా చేసారు.
ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ పనులు మాత్రం పూర్తి కావట్లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలో 1లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంచనా వ్యయం పెరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి.
Nellore Railway Station : నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్లు నిరూపయోగంగా మారాయి.
Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుంది.
AP Bar Licenses : ఏపీలో రెండో రోజు బార్ల ఈ వేలం జరగనుంది. ఈ రోజు కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ వేలం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తొలి రోజు శనివారం బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు.
YSR KAPU NESTHAM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.