Indian President Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Central Govt approves to construct iconic cable bridge between Telangana and AP. భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు
Minister Gudivada Amarnath slams TDP Leaders, Says Uttarandhra TDP leaders have no sentiments. టీడీపీ నాయకులకు ఉత్తరాంధ్ర మనోభావాలను దెబ్బతీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
AP CM Jagan at Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించి బాబు మీద విమర్శల వర్షం కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Jagan Strategy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. అందరూ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. మరి జగన్ వ్యూహమేంటి, అసలు పేరు మార్చడానికి కారణం తెలిస్తే..టీడీపీ శ్రేణులకు మాటాగిపోవడం ఖాయం.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. పయ్యావుల కేశవ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం దగ్గన నిరసన చేపట్టారు. స్పీకర్ ఎంత వారించినా వినకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
Telugu Woman state president Vangalapudi Anitha fires on AP Commission for Women. ఏపీ మహిళ కమిషన్ తీరుపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు.
YV Subba Reddy says YSRCP will make visakhapatnam as administrative capital. న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని వైవి సుబ్బారెడ్డి అన్నారు.
AP Secretariat Employees in Schools Management:స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Inspections by National Investigation Agency officials in Telugu states are creating a stir. NIA officials conducted searches in Hyderabad, Hanmakonda and Krishna districts
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.