18 Pages Movie Review నిఖిల్ హీరోగా, అనుపమ హీరోయిన్గా నటించిన 18 పేజెస్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. సుకుమార్ అందించిన కథ, అతని శిష్యుడి దర్శకత్వంలో సినిమా రావడంతో అంచనాలు పెరిగాయి.
Director Sukumar Reveals Rangasthalam Auditions: రంగస్థలం సినిమాలో సమంత కంటే ముందు ఆ రోల్ కోసం అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నామని, అయితే ఆడిషన్స్ లో ఆమె వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండడం భయం వేసిందని చెప్పుకొచ్చారు.
Childrens Day 2023 pics బాలల దినోత్సవం సందర్భంగా హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలో హీరోయిన్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ అభిమానులు సంబరపడిపోతోన్నారు.
Mareechika Movie Cast and Crew Details: ఓ బేబీ, నేనే ముఖ్యమంత్రి వంటి సినిమాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. వన్ మోర్ హీరో మీడియాతో కలిసి మరీచిక అనే సినిమా నిర్మిస్తున్నానని అన్నారు.
Anupama Parameswaran Went Pawan Kalyan's Bheemla Nayak movie in a Burqa. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ బురఖాలో థియేటర్‌కు వెళ్లారు.
Anupama Parameswaran Photos: మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ తరచూ ఏదో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇప్పుడవి వైరల్ గా మారాయి.
Anupama Parameswaran Photos: ఈ ఏడాది సంక్రాంతికి 'రౌడీ బాయ్స్' చిత్రంతో అలరించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
Anupama Parameswaran Photos: 'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా కొన్ని ఫొటోలను చేసింది. ఇంతకీ ఆ ఫొటోలేంటో చూసేయండి.
Anupama Photos: సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. విషు పర్వదినం సందర్భంగా తాజాగా కొన్ని శారీ పిక్స్ షేర్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి.
Nikhil's Karthikeya 2 movie hits theatres on July 22. కార్తికేయ 2 సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2022 జూలై 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్, హీరో నిఖిల్ చెప్పారు.
Actress Anupama Photos: హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రకారు మనసును దోచేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా కొన్ని శారీ ఫొటోలను పంచుకుంది.
Anupama Parameswaran Photos: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును దోచేసింది. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే అనుపమ.. ఉగాది పండుగ సందర్భంగా శారీలో ఫొటోలకు పోజులిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.