బీజేపీ నేత పిఎల్ శక్య ఈ రోజు అమ్మాయిలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే..యూత్ ప్రేమలో పడకపోతే మంచిదని ఆయన అన్నారు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అనుష్క శర్మ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతీ వారం ఈ జంట ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉంటున్నారు
ముంబైలో జరిగిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెట్ కెప్టేన్ విరాట్ కోహ్లీ వెడ్డింగ్ రిసెప్షన్లో బాలీవుడ్, క్రీడా, వ్యాపార ప్రముఖుల సందడి అంతా ఇంతా కాదు.
'విరుష్క' వివాహంపై ఒక బీజేపీ ఎమ్మెల్యే పన్నలాల్ శక్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. విదేశాలకు వెళ్లి వివాహం చేసుకోవటంపై ప్రశ్నలు సంధించారు.
ఇటీవలే తమ వెడ్డింగ్ న్యూస్‌తో యావత్ ప్రపంచాన్ని సడెన్ సర్ ప్రైజ్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలని బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌లు మరింత సర్ ప్రైజ్ చేశారు.
కోహ్లీ-అనుష్క పెళ్లి వార్తల వారు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి చక్కర్లు కొడుతోంది. కానీ ఈసారి ఆ వార్త కాస్త స్ట్రాంగ్‌గా రావడంతో వారి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. దానికి కారణం వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వార్తలో ఉండడమే..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవేళ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్ళి చేసుకుంటే.. తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అడిలైడ్‌లోని ఓవల్ స్టేడియం బహిరంగ ప్రకటన
చేసింది.
నవంబర్ 23వ తేదీన జహీర్ ఖాన్- సాగరిక వివాహం జరిగింది. తాజాగా ముంబైలోని తాజ్ లాండ్స్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీరూ- అనుష్క శర్మ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.