Ys Jagan Strategy: ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు, వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు అధికారం కోసం వైఎస్ జగన్ కొత్త వ్యూహం రచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అధికార పార్టీ ఒక్కొక్కటిగా జాబితాలు విడుదల చేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా పొత్తు సమీకరణాలు దాటడం లేదు. ఈలోగా ముఖ్యమంత్రి వైఎెస్ జగన్ మరో రెండు వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Caste Census 2024: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కులగణన కార్యక్రమం రేపట్నించి ప్రారంభం కానుంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో 10 రోజులపాటు జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Balineni vs Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని వాసు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చల అనంతరం బాలినేని విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక త్వరలోనే నాలుగో జాబితా విడుదలకానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP 4th List: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా..మరో జాబితా దాదాపుగా సిద్ధమైంది. సంక్రాంతి కారణంగా ఆలస్యమైన నాలుగో జాబితా త్వరలో విడుదల కానుంది.
Ys Sharmila Son Engagement: ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏపీసీసీ పగ్గాలు దక్కడం మరోవైపు కుమారుడి పెళ్లి నిశ్చితార్దం ఆమెను మరోసారి వార్తల్లో నిలుపుతుున్నాయి. ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరౌతారా లేదా అనేది ప్రాధాన్యతాంశంగా మారింది.
PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్లలో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థను మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
DSC Notification: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పండుగ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతున్నట్టున్నాయి. వైఎస్సార్టీపీని ఆ పార్టీలో విలీనం చేసి కండువా కప్పేసుకున్నా ఆశించిన ప్రయోజనం మాత్రం కలగడం లేదామెకు. షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్లు నోరిప్పుతున్నారు.
Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
Parthasarathy meets Chandrababu: ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేస్తుంటే మరోవైపు అసమ్మతులు పార్టీ వీడుతున్నాయి. త్వరలో మరో కీలక ఎమ్మెల్యే, వైఎస్ జగన్ అత్యంత నమ్మకస్థుడు తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలుస్తోంది.
Jagan vs Revanth: ఏపీ, తెలంగాణ సుహృద్భావ వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి కన్పిస్తోంది. షర్మిలతో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys jagan meet KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఇంట్లో పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు ఇరువురి మధ్య చర్చ సాగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap New Pension Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకలు ఇస్తోంది. పెన్షన్ పెంపుతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ్టి నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jagananna Vidya Deevena: మరో మూడ్రోజుల్లో ఎన్నికల ఏడాదిలో ప్రవేశించనున్నాం. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మూడు కీలక పధకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బీమవరంలో పర్యటించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yatra 2 First look: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందించారు ఆ చిత్ర దర్శకుడు. జగన్ జీవిత కధ నేపధ్యంలో తెరకెక్కుతున్న యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Congress Party: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై కన్పిస్తున్నాయి. అక్కడ జరిగిన పొరపాటు ఇక్కడ జరగకూడదని జాగ్రత్త పడుతోంది. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Aarogyasri ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య శ్రీ పరిమితి, పరిధిని భారీగా పెంచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uddanam Project: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. విషతుల్యమైన నీటి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.