YS Sharmila DSC: డీఎస్సీ ఉద్యోగాల ప్రకటనపై షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదు వీటికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తన సోదరుడు సీఎం జగన్‌పై ప్రశ్నలు విసిరారు.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చర్చలు జరపగా.. పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు.
Sharmila Security Enhance: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల కిందట భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఆమెకు తాజాగా భద్రత పెంచుతూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
TDP Alliance with BJP: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం దాదాపు పూర్తయింది. మరోవైపు ఈ కూటమిలో బీజేపీ కూడా చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
AP Assembly Elections: ఎన్నికల సమయం దూసుకొస్తుండడం.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్తుండడంతో తెలుగుదేశం, జనసేన ఇప్పుడు సీట్ల పంపకాలపై సమావేశమైంది. పార్టీ అధినేతల భేటీలో జరిగిన చర్చల్లో సీట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. పరిణామాలు చూస్తుంటే వారి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.
AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార- ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు సిద్ధం పేరుతో యాత్రలు, ఇంకోవైపు ఎన్నికల వరాలిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajyasabha Elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశంలోని 15 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan Announced two Seats: టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా RRR వచ్చేలా.. రాజోల్, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
TDP Janasena Alliance: టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందా..? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు అస్త్రాన్ని రెడీ చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.