English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Ap Weather Updates in telugu

Ap Weather Updates in telugu

Rain Alert: ఏపీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపాను ముప్పు
AP weather forecast May 19, 2025, 07:54 PM IST
Rain Alert: ఏపీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపాను ముప్పు
Rain Alert: బంగాళాఖాతంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతూ విస్తరిస్తున్నాయి. ఫలితంగా దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, ఈశాన్య బంగాళాఖాతంలో నైరుతి రుతు పవనాలు విస్తారంగా కదులుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
Andhra Pradesh weather forecast May 15, 2025, 01:44 PM IST
Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
Heavy Rainfall: మండు వేసవిలో భగ భగ మండే ఎండల్నించి ఉపశమనం లభించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Heavy Rains: నిప్పుల కొలిమి నుంచి రిలీఫ్, రానున్న 5 రోజుల్లో అతి భారీ వర్షాలు
IMD May 14, 2025, 03:23 PM IST
AP Heavy Rains: నిప్పుల కొలిమి నుంచి రిలీఫ్, రానున్న 5 రోజుల్లో అతి భారీ వర్షాలు
AP Heavy Rains: భగభగ మండే ఎండలు, తీవ్రమైన ఉక్కపోత నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం కలగనుంది. రానున్న 5 రోజులు ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Rains Alert: నైరుతి రుతు పవనాలు వచ్చేస్తున్నాయి, ఈ జిల్లాల్లో వర్షాలు
AP Rains Alert May 7, 2025, 08:20 PM IST
Rains Alert: నైరుతి రుతు పవనాలు వచ్చేస్తున్నాయి, ఈ జిల్లాల్లో వర్షాలు
Rains Alert: బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం కారణంగా మిశ్రమ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు అకాల వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో వర్షాలు పడనున్నాయి. 
Heavy Rain Alert: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగుల పడే ప్రమాదం
ap rains Apr 20, 2025, 11:17 AM IST
Heavy Rain Alert: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగుల పడే ప్రమాదం
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ కన్పిస్తోంది. ఉత్తర మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలే
bay of bengal Apr 7, 2025, 12:03 PM IST
AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలే
AP Rains Alert: మండు వేసవిలో భగభగ మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Rain Alert: బలపడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు
Heavy Rains Dec 25, 2024, 08:41 AM IST
Rain Alert: బలపడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడనుంది. ప్రస్తుతానికి పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దు
Heavy Rains Dec 23, 2024, 09:22 AM IST
Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దు
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Heavy Rains: తీవ్రరూపం దాల్చనున్న వాయుగుండం, భారీ వర్షాలే ఇక
Heavy Rains Dec 21, 2024, 06:26 PM IST
Heavy Rains: తీవ్రరూపం దాల్చనున్న వాయుగుండం, భారీ వర్షాలే ఇక
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భయపెడుతోంది. మరి కొద్ది గంటల్లో ఇది తీవ్ర వాయగుండంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
Heavy Rains Dec 21, 2024, 09:15 AM IST
Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడటంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం.. రాబోయే 24 గంటలు వానలే వానలు..
Heavy Rains Dec 20, 2024, 07:45 AM IST
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం.. రాబోయే 24 గంటలు వానలే వానలు..
Heavy Rains in Andhra Pradesh: బంగాళాఖాతం (Bay Of Bengal)లో  తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్ (24 Hours)లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంట ప్రయాణించనుంది.  దీని ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Heavy Rain Alert: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains Dec 19, 2024, 09:04 AM IST
Heavy Rain Alert: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ఏపీవైపుకే దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Rains: ముంచుకొస్తోన్న తుఫాను ముప్పు.. 2 రోజులు దంచుడే..
Heavy Rains Dec 19, 2024, 05:35 AM IST
AP Rains: ముంచుకొస్తోన్న తుఫాను ముప్పు.. 2 రోజులు దంచుడే..
AP Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లను వర్షాలు వీడటం లేదు. ఒకదాని వెంట మరొకటి అల్ప పీడనాలు ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. అది తీవ్ర అల్ప పీడనం మారి వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు దూసుకువస్తుంది.   
AP Heavy Rains: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rains Dec 18, 2024, 08:56 AM IST
AP Heavy Rains: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains Dec 16, 2024, 10:07 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది.  మరో రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Heavy Rains Warning: ఈనెల 15న మరో అల్పపీడనం, ఏపీకు భారీ వర్షాల హెచ్చరిక
low depression Dec 10, 2024, 03:21 PM IST
Heavy Rains Warning: ఈనెల 15న మరో అల్పపీడనం, ఏపీకు భారీ వర్షాల హెచ్చరిక
Heavy Rains Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం వదిలేట్టు లేదు. ఇప్పుడున్న అల్పపీడనం ప్రభావం తగ్గేలోగా మరో అల్పపీడనం ముంచుకు రానుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Rain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచన
Weather news Dec 7, 2024, 02:12 PM IST
Rain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచన
IMD Rains Alert in Telugu: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains Dec 1, 2024, 05:23 PM IST
AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
AP Weather Forecast: ఫెంగల్ తుపాను తీరం దాటేసింది. బంగాళాఖాతంలో నైరుతి, పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడుతుండటంతో రానున్న 48 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్త
Heavy Rains Nov 28, 2024, 07:48 PM IST
Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్త
Fengal Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఫెంగల్ తుపాను ఏపీ, తమిళనాడు తీరాలవైపుకు దూసుకొస్తోంది. ఫలితంగా ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Fengal Cyclone Alert: ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించనుందా, ఏపీలోని ఈ జిల్లాలపై ప్రభావం
Heavy Rains Nov 28, 2024, 10:29 AM IST
Fengal Cyclone Alert: ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించనుందా, ఏపీలోని ఈ జిల్లాలపై ప్రభావం
Fengal Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారనుంది. ఫెంగల్‌గా నామకరణమైన ఈ తుపాను శ్రీలంక-తమిళనాడు మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Son of OTT Streaming: ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ మూవీ.. మే 1  అమెజాన్ ప్రైమ్ వీడియో..
    Son of OTT News

    Son of OTT Streaming: ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ మూవీ.. మే 1 అమెజాన్ ప్రైమ్ వీడియో..

  • Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
    Noida violence news today
    Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
  • AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ అకౌంట్‌ల్లోకి రూ. 20 వేలు!
    Fishermen Barosa Scheme
    AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ అకౌంట్‌ల్లోకి రూ. 20 వేలు!
  • Samrat Choudhary: బీహార్‌లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి   సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
    Samrat Choudhary
    Samrat Choudhary: బీహార్‌లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
  • Bihar New CM: బిహార్ సామ్రాట్ గా.. సామ్రాట్ చౌదరి.. నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..
    Bihar New CM
    Bihar New CM: బిహార్ సామ్రాట్ గా.. సామ్రాట్ చౌదరి.. నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..
  • Jeevan reddy: కేసీఆర్ నన్ను అన్నా అంటాడు.. నీలా కాదు.. సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
    Jeevan Reddy
    Jeevan reddy: కేసీఆర్ నన్ను అన్నా అంటాడు.. నీలా కాదు.. సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
  • Prakasham: ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని గదిలో బంధించి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
    Ongole Murder
    Prakasham: ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని గదిలో బంధించి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
  • Drone Crashes: పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు భారీ షాక్.. రూ. 2,200 కోట్ల డ్రోన్ గల్లంతు!
    US Drone Crash
    Drone Crashes: పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు భారీ షాక్.. రూ. 2,200 కోట్ల డ్రోన్ గల్లంతు!
  • Viral Video: యువతి పొట్టపైనే కుంపటి.. మండుతున్న నిప్పులపై వంట చేస్తున్న యువకుడు! వీడియో..
    Viral video
    Viral Video: యువతి పొట్టపైనే కుంపటి.. మండుతున్న నిప్పులపై వంట చేస్తున్న యువకుడు! వీడియో..
  • US Iran Peace Talks: మరోసారి పాక్ వేదికగా యూఎస్, ఇరాన్ శాంతి చర్చలు..
    US Iran Peace Talks
    US Iran Peace Talks: మరోసారి పాక్ వేదికగా యూఎస్, ఇరాన్ శాంతి చర్చలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x