Guru Gochar 2023: దేవతల గురువైన బృహస్పతి 2024 వరకు మేషరాశిలోనే ఉండనున్నాడు. గురుడు యెుక్క ఈ సంచార సమయంలో మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Ast 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి మారుతుంటాయి లేదా అస్తమిస్తుంటాయి. రాశి మారడం, ఇతర రాశుల్లో అస్తమించడం గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు.
Tulsi Plant: హిందూమతంలో కొన్ని వస్తువులు, మొక్కలు, చెట్లకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. అలాంటివాటిలో తులసి మొక్క అత్యంత పవిత్రమైంది. తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఎలా ఏ రీతిలో ఎక్కడ ఉండాలనే విషయంపై ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఈ వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జీవితం ఎలా ఉంటుందనేది జ్యోతిష్య శాస్త్రం వివరిస్తే..ఎలాగుంటే జీవితం బాగుంటుందనేది వాస్తు శాస్త్రం చెబుతుంటుంది. అందుకే ఈ రెండింటికీ అంత ప్రాముఖ్యత. పూర్తి వివరాలు మీ కోసం..
Mirror Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇళ్లు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే వివరాలతో పాటు ఏది ఉండవచ్చు , ఏది ఉండకూడదనే సమాచారం కూడా ఉంటుంది. అదే సమయంలో ఏ వస్తువు ఎక్కడుండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.
Lord Shiva: శ్రావణ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో వచ్చే శివరాత్రి చాలా స్పెషల్. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి ఎప్పుడు రాబోతుంది, శ్రావణంలో లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Rajadhiraja Yog: జాతకంలో రాజాధిరాజ యోగం ఏర్పడితే ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అసలు ఈ యోగం ఎలా ఏర్పడుతుంది, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంట తెలుసుకుందాం.
June Month Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని సమయాల్లో కీలకమైన గ్రహాలన్నీ ఒకేసారి గోచారం చేస్తుంటాయి. జూన్ నెల అలాంటిదే. ఎలా ఉంటుందో చూద్దాం..
Jwalamukhi Yog effect: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పవర్ పుల్ యోగాలు గురించి చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో జ్వాలాముఖి యోగం ఒకటి. ఇది అశుభకరమైన యోగం. ఈ యోగ సమయంలో చేసే పనులు మీ చెడు ఫలితాలను ఇవ్వచ్చు.
Chaturgraha yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. కొన్నింటికి అనుకూలంగా మరి కొన్నింటికి ప్రతికూలంగా ఉంటుంది.
Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Luck zodiacs 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారు చాలా అదృష్టవంతులు. వీరికి దేనికీ లోటు ఉండదు. మీ కెరీర్ చాలా బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Planets Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. నిర్ణీత కాలంలో గ్రహాలు వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ గ్రహాల గోచారం ఆధారంగా నిర్ణయమౌతుంది
Lunar Eclipse 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల ప్రతి కదలికకు, ఖగోళంలో జరిగే ప్రతి పరిణామానికి విశేష మహత్యం, ప్రాదాన్యత ఉంటాయి. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనమే కాకుండా గ్రహణాలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది.
Jyeshta Masam Precautions: హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసానికి ప్రత్యేకత ఉంది. వేసవికాలంలో ఈ నెల ఎండలు మండుతుంటాయి. ఈ సమయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే జేష్ఠమాసం అప్రమత్తంగా ఉండాలి.
Gajalaxmi Rajayogam Effect: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
Solar Eclipse 2023: ఇవాళ ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇండియాలో కన్పించకపోయినా ఇవాళ కొన్ని ఉపాయాలు ఆచరిస్తే గ్రహణం దుష్ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా అపారమైన ధన సంపద లభిస్తుంది.
Akshaya Tritiya 2023: హిందూ మతం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవశిస్తుంటుంది. గ్రహాల గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Astro tips for Money: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.