Kala Sarp Dosham: మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే మిమ్మిల్ని అనేక సమస్యలు వెంటాడతాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ దోషం నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. దీనికి శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైనది.
Astro Tips: జ్యోతిష్యశాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంది. ఏవి ఎలా చేయకూడదు, ఎలా చేయవచ్చనే విషయాలున్నాయి. పాటించకపోతే కష్టకాలం ప్రారంభమైనట్టే. కొన్ని వస్తువులనైతే పొరపాటున కూడా అడగకూడదని ఉంది.
Astro tips: హిందూమతంలో ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రం ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేశారు. ఏడు వారాల్లో ఆదివారాన్ని సూర్య దేవుడికి అంకితం చేశారు. ఈ రోజు పూజలు, కర్మలు చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
Coconut Remedies: జ్యోతిష్యశాస్త్రంలో కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్యం (Astrology) అనేది రాబోయే భవిష్యత్తు గురించి తెలుపుతుంది. దీని ద్వారా చాలా వరకు అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు. వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ వ్యక్తిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. నవగ్రహ దోషం (Navgrah Dosh) నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
How To Pleased Planets: గ్రహాల శుభ, అశుభ ఫలితాలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే ఒక వ్యక్తి ఆహారం యొక్క ప్రభావం అతని గ్రహాలపై ఉంటుందని మీకు తెలుసా?. అవును, అలాంటి డైట్ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం.
Rajayogam Effect: జూన్ 2022లో గ్రహ పరివర్తనాలు ఓ మహా సంయోగానికి దారి తీశాయి. బుధ, శుక్ర, శని గ్రహాలుక లిసి పంచ మహాపురుష రాజయోగం సృష్టించాయి. అందుకే ఆ నాలుగు రాశులవారికి ఊహించని అద్భుతాలు జరగనున్నాయి.
Astro tips for pooja: హిందూమతకంలో దేవీదేవతల పూజలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పూజల గురించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అందుకే పూజ చేసేటప్పుుడు ఏ విషయాల్ని పరిగణలో తీసుకోవాలో తెలుసుకుందాం...
Astro Tips: ప్రజలు చాలా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రజలు చాలా డబ్బు సంపాదించిన తర్వాత కూడా పేదరికంలో జీవితాన్ని గడుపుతారు. దీని వెనుక కారణం వారి డబ్బు ఎక్కడో నిలిచిపోయి ఉండటమే. దీని కోసం కొన్ని ప్రభావవంతమైన నివారణలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి.
How to Pleased Maa Lakshmi: ప్రజలు అదృష్టం వల్ల కాకుండా వారి పనులు లేదా చెడు అలవాట్లు వల్ల పేదరికంలోకి జారిపోతారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
Vastu Tips For Sofa: డ్రాయింగ్ రూమ్ ఇంట్లో ముఖ్యమైన భాగం. ఈ గదిలో సోఫాను ఏ దిశలో ఉంచాలనే విషయంపై క్లారిటీ ఉండాలి. లేకపోతే అది మీ డబ్బును లాగేసుకుంటుంది మరియు మీ ఆనందాన్ని చెడగొడుతుంది. ముఖ్యంగా ఎల్ ఆకారపు సోఫాను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Tuesday Remedies: మంగళవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున హనుమంతుడిని భక్తితో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. పాత రుణాన్ని కూడా సులభంగా చెల్లించవచ్చు.
Astro Tips for Money: సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు మనం ఎంత కష్టపడినా ఆదాయం పెరగదు. ఒక వేళ పెరిగినా అది ఇంట్లో ఉండదు.
Why Nails Should not cut at Night: హిందూ మతం, వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయరాదని శాస్త్రం నిషేధించింది. అంతే కాకుండా కొన్ని పనులు నిర్దిష్ట సమయంలో మాత్రమే చేయాలని సూచించింది.
Astro Tips for Grah Shanti: ప్రతి వ్యక్తి ఏదో ఒక గ్రహం ద్వారా ఆశీర్వదించబడతాడు. కానీ ఇతర గ్రహాలు కూడా సంతోషంగా ఉంటే... అతడి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు. వారు డబ్బుతోపాటు కీర్తి గడిస్తారు.
Luckiest Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో.. లక్ష్మీదేవి అనుగ్రహం వారికి ఎలా కలిసొస్తుందో ఇప్పుడు చూద్దాం..
Shani Uday 2022: రేపు (ఫిబ్రవరి 24) శని దేవుడు ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం పలు రాశులపై ఉండనుంది. మరి వారికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఓసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.