Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత ఉంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై చూపిస్తుంటుంది. ప్రత్యేకించి కొన్ని రాశులకు అమిత లాభాలు కురిపించడం లేదా ప్రతికూలంగా ఉండటం జరుగుతుంటుంది.
Solar Eclipse 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంటుంది. ఖగోళంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియే అయినా జ్యోతీష్యం ప్రకారం విశిష్టత ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mars Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యశాస్త్రంలో చెప్పిన ప్రతి అంశానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశుల జీవితాలపై పడుతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు, రాశులకు అమితమైన ప్రాధాన్యత, మహత్యముంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Venus Transit 2023: హిందూమతం ప్రకారం గ్రహాల ఉదయం లేదా అస్తమించడం ప్రబావం అన్ని రాశులపై ఉంటుది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
September Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలకు ప్రాధాన్యత, విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఈ ప్రభావం ప్రతి నెలా మారే అవకాశాలున్నాయి.
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క గ్రహాన్ని ఓక్కోలా పిలుస్తుంటారు. అందుకే గ్రహాల కదలిక లేదా రాశి మారడం అన్ని రాశుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
September Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా రాశుల జీవితంపై ప్రభావం పడుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలతో పాటు మరో రెండు ఛాయా గ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని క్రూర గ్రహాలుగా పిలుస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు గ్రహాలు జాతకంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి కూడా ఊహించని లాభాలు ఆర్జించేలా చేస్తుంటాయి.
Mercury Impact: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా మహత్యముంది. జ్యోతిష్యం ప్రకారమే అంతా నడుచుకుంటారు. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల పరివర్తనం ఇలా వివిధ అంశాల ఆధారంగా జ్యోతిష్యం అంచనా వేస్తుంటారు. అంటే జ్యోతిష్య శాస్త్రానికి నేరుగా సంబంధం గ్రహాలతో ఉంది.
Jupiter Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం లేదా తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రముఖ్యంగా కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Sun Saturn Rahu Transit 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం చేస్తుంటుంది. సూర్య, శని, రాహు గ్రహాల ప్రభావం అత్యంత ప్రతికూలంగా ఉండనుంది.
September for Gemini: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పుట్టినప్పుడు లేదా ప్రతి సారిగా జాతకం అందుకే చెప్పించుకుంటుంటారు. ఓ వ్యక్తి జాతకం ఎలా ఉంటుందనేది ఆ వ్యక్తి గ్రహాల కదలికల్ని బట్టి, రాశిని బట్టి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
Lucky Girls: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రాముఖ్యత ఉన్నట్టే సంఖ్యా శాస్త్రానికి సైతం మహత్యం ఉంది. వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం అనేది సంఖ్యా శాస్త్రంతో తెలుస్తుందంటారు. వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వివరాలు తెలుస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
September 2023 Horoscope: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేషమైన మహత్యం ఉంది. సాధారణంగా ప్రతి నెలా ఏదో ఒక గ్రహం రాశి పరివర్తనం ఉండనే ఉంటుంది. దాంతో అన్ని రాశుల జాతకం నెల నెలా మారుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాదాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనాల ప్రభావం వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుందని చెబుతారు. బుధుడి తిరోగమన ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Budhaditya Rajyogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి మారినప్పుడు చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటే..మరికొన్ని రాశులపై పూర్తిగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది రాశిని బట్టి..గ్రహ గోచారాన్ని బట్టి ఉంటుంది.
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో జరిగే ప్రతి చిన్న అంశానికి కారణం ఉంటుందంటారు వాస్తు పండితులు. అందుకే ఇంటి అమరిక, ఇంట్లో వస్తువుల స్థానం, ఇంట్లో జరిగే పరిణామాలు వాస్తు ప్రకారం ఉండాలంటారు. పూర్తి వివరాలు మీ కోసం..
Venus Rise 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం లేదా గోచారం చేసినట్టే వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం కూడా ఉంటుంది. గ్రహాల ప్రతి కదలిక ఆయా రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venus-Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశిలోంచి మరో రాశిలోకి మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. హిందూమతంలో ఈ గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.