Solar Eclipse 2023: ఖగోళంలో జరిగే ముఖ్య సంఘటనల్లో సూర్య గ్రహణం ఒకటి. అయితే ఈ ఏడాది ఏర్పడబోయే సూర్యగ్రహణ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Astrology: సూర్యుడు సింహ రాశికి అధిపతి కాగా... ధనుస్సు, మీన రాశులకు బృహస్పతి అధిపతి. బృహస్పతి-సూర్యుడు సంయోగం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు.
Mercury Transit 2023: గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు ఫిబ్రవరి మొదటి వారంలో తన రాశిని మార్చి మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఈరాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Surya Gochar February 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో గ్రహాల రాజు సూర్యుడు మకరరాశి నుండి కుంభరాశికి వెళ్తాడు. ఇది మొత్తం 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Surya And Jupiter Yuti: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఉండబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు.
Shukra Gochar 2023: వచ్చే నెలలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు అరుదైన మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతో కొన్ని రాశులవారి లైఫ్ దేదీప్యమానంగా వెలుగునుంది.
Gupt Navratri 2023: ఇవాల్టి నుండే గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn And Venus Conjunction 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశిలో శని, శుక్రుడు కలయిక జరగబోతుంది. దీని వల్ల 3 రాశుల వారు భారీగా డబ్బును పొందుతారు.
Grah Gochar 2023: 20 ఏళ్ల తర్వాత ఒకేసారి నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవీ మూడు రాశులకు భారీ మెుత్తంలో డబ్బును ఇవ్వనున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.