Venus Transit 2023: లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు బృహస్పతి యెుక్క రాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఏ గ్రహ సంచారమైనా కొందరికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు సూర్యభగవానుడు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యాడు. దీంతో ఈ రాశుల జీవితం కష్టాలతో నిండి ఉంటుంది.
Shani Uday 2023: ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా.. అది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి నెల ప్రారంభంలో శనిదేవుడు ఉదయించనున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి వస్తుంది.
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ రానున్నాయి.
Mahashivratri 2023: స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సమృద్ధి, ధనం లభిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి ముఖ్యంగా 5 రాశులకు అత్యంత లాభదాయకం. ఈ రాశులవారిపై మహాదేవుడి కటాక్షం కురుస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..
Guru Chandala Yoga: గురు, రాహువుల కలయికతో గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొందరి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Guru Yuti 2023: సూర్యుడు, గురుడు రెండు గ్రహాలను జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్యం కలిగినవిగా భావిస్తారు. దానం, పుణ్యం, చదువు, జ్ఞానం, ధార్మిక పనులకు కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల యుతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది.
Guru Gochar 2023: ఏప్రిల్ నెలలో బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి యొక్క సంచార ప్రభావం అన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Gajlakshmi Yog: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. త్వరలో జ్యూపిటర్ అరుదైన యోగాన్ని చేయబోతుంది. దీంతో హోలీ తర్వాత కొందరు ధనవంతులు కానున్నారు.
Shukra Gochar 2023: శుక్రుడు అదృష్టానికి అధిపతిగా భావిస్తారు. వృషభ, తులరాశులకు శుక్రుడు అధిపతి. మరో ఆరు రోజుల్లో శుక్రుడి రాశి మార్పు జరగబోతుంది. ఇది ఎవరికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.