SBI home loan: దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ అఫీషియల్ ప్రకటన చేసింది. హోం లోన్ తీసుకునేవారికి జీరో ప్రాసెసింగ్ ఫీజుతో రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది.
Bank News Update: బ్యాంక్ ఉద్యోగుల కల నెరవేరనుంది. ఎప్పుటి నుంచో ఎదురు చూస్తున్న ఐదు రోజుల పని దినాల డిమాండ్‌కు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఐబీఏ, ఐఎఫ్‌బీయూ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
SBI Credit Card Service: తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది, సర్వీస్ ఛార్జీలను రూ.99 నుంచి ఏకంగా రూ.199 కి పెంచింది.
March 2023 Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులో మీకు ఏదైనా పని ఉందా అయితే ఈ న్యూస్ మీ కోసమే. మార్చినెలలో బ్యాంకులకు ఎప్పెడప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
Cardless withdrawal: ఏటీఎంలలో సురక్షిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంల ద్వారా కార్డ్ లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్డించింది.
HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థలు విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రభావం ఖాతాదారులు, షేర్ హోల్డర్స్, సంస్థ ఉద్యోగులపై ఎలా ఉండనుంది?
Bank Holidays: బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. రేపటి నుంచి బ్యాంకులు వరుస సెలవులో ఉండనున్నాయి. సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
March 2022 Bank Holidays: బ్యాంక్‌లో మీకు ఏదైనా పని ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. రేపటి నుంచి ఈ నెల ముగిసే వరకు బ్యాంకులు మొత్తం 7 రోజులు సెలవులో ఉండనున్నాయి. సెలవుల జాబితా ఇలా ఉంది..
PNB rates: 2021-22 క్యూ3లో పీఎన్బీ భారీ లాభాలను గడించింది. ఇదిలా ఉండగా.. సేవింగ్స్ ఖాతాలకు వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.
SBI Alert: మీరు ఎస్బీఐ ఖాతాదారా? అయితే జాగ్రత్త. సైబర్ నెరగాళ్లు మీకు నకిలీ సందేశాలు పంపి ఖాతాల ఖాళీ చేయొచ్చు. అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడో తేలుసుకోండి.
ATM Cash Withdrawal Charges Increase: : ఏటీఎం కార్డ్ వాడుతూ డబ్బులు విత్ డ్రా చేసే వారందరికీ ఒక అలర్ట్. 2022 జనవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.
బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays January 2022: వచ్చే ఏడాది జనవరికి సంబంధించి బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 సెలవు దినాలను నిర్ణయించింది. అందులో రెండు రోజులు జాతీయ స్థాయి సెలవులు ఉన్నాయి.
Good News For SBI Employees: గత ఆర్థిక సంవత్సరం 2020-21 మెరుగైన సేవలు అందించి, అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ సిద్ధమైనట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరానికి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి లాభాలు 41 శాతానికి పెరిగాయి. దీంతో తమ ఉద్యోగులకు ప్రయోజనాలు అందించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.