Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం క్రమంగా తీవ్రమౌతోంది. రానున్న రెండ్రోజులు తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా రానున్న ముడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. జూలై నెల వచ్చినా వర్షం జాడే లేకుండా పోయిన పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వర్షాలు కురిపిస్తుందని ఆశిస్తున్నారు.
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న మూడ్రోజుల పాటు కుండపోత వర్షాలకు దారితీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పెద్దగా లేకపోయినా వాతావరణంలో మార్పులతో వర్షాలు పడవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mocha Cyclone Alert 2023: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా పెను తుపానుగా మారి దూసుకొస్తోంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు తుపాను నుంచి తప్పించుకున్నా..ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది.
AP Weather Updates: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కాస్తా తుపానుగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Cyclone Alert: ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు తుపాను హెచ్చరిక ఏపీను వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి సైక్లోన్ కొద్దిరోజుల్లో బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Update: ఆంద్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆ వివరాలు మీ కోసం..
AP to receive rains for next 3 days due to Low Pressure. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather: ఏపీలో మరోసారి వర్షాల బెడద పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి..ఆ పై వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 4 నుంచి ఏపీలో వాతావరణం మారనుంది.
Bay of Bengal: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నాయి, ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజుల్లోనూ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.