Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
West Bengal BJP Called 12 Hours State Bandh: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ ను బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని వారు కోరారు.
Laxman Sivaramakrishnan Joins BJP: భారత మాజీ క్రికెటర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా నేతల వలసలలతో పాటు పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిగిలిన మూడున్నరేళ్ల సమయం పాలిస్తారా లేదా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిగా మారింది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు స్వయంగా ఈ మాటలనడమే దీనికి కారణం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించడమే తమ ప్రధాన ధ్యేయమని ‘సంకల్ప్ పత్రం’ లో పేర్కొన్నట్లు తెలిపింది.
పౌరసత్వ చట్టంపై అసహనాన్ని వ్యక్తం చేసిన శిరోమణి అకాలీదళ్ నాయకుడు మాట్లాడుతూ.. ప్రజలను విభజించే చట్టాన్ని ఆమోదించవద్దని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. పౌరులు, మైనారిటీలను బాధించే చట్టాన్ని చట్టసభ సభ్యులు ఆమోదించరాదని అకాలీదళ్ నాయకుడు సర్దార్ బల్విందర్ సింగ్ బందర్ గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్నారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో
ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు.
అయోధ్యలో అద్భుతమైన రామ్ మందిర్ నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ రామ్ మందిర్ నిర్మాణంపై చేసిన వ్యాఖలపై అమిత్ షా తీవ్రంగా ఖండించారు.
బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సహకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడపడం అంటే కత్తి మీద సాము లాంటి పని అని.. ఒకరకంగా వారితో కలిసి పనిచేయడం అంటే విషం తాగడంతో సమానమని అన్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.