Body Pains..ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేవారు.. ఆముదం ఆకులను తీసుకొని.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి నూనెతోపాటు.. వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్నచోట పెట్టాలి..దీనివల్ల నొప్పి నివారిణిగా ఇది పనిచేస్తుంది.
Shoulder, Neck, Back And Cervical Pain: ప్రస్తుతం చాలా మందిలో భుజం, మెడ, వెన్నునొప్పిలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఈ కింది వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ టిప్స్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.
Green Chiretta or Nelavamu Mokka Benefits: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయి. ఒక్కొక్క మొక్కలో ఒక్కో రకమైన ఔషధ గుణాలుంటాయి. ఏ మొక్క దేనికి పనిచేస్తుందో తెలుసుకోవాలి గానీ..అన్ని వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. అదే ప్రకృతి గొప్పతనం.
Body Pains: ఒంటి నొప్పులనేవి తీవ్రమైన సమస్యగా మారుతుంటాయి. సాధారణంగా తీవ్రమైన అలసట కారణంగానే ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒంటి నొప్పుల్ని దూరం చేసే సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Full Body Pain Reason: ప్రస్తుతం చాలా మందిలో శరీర నొప్పుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడలో నొప్పుల వల్ల వైద్యులను సంప్రదిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health benefits of Ginger: అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో (Ginger recipes) కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.