Kalyana Lakshmi And Shadi Mubarak Schemes Corruption: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం అందించే పథకంలోనూ అవినీతి చోటుచేసుకుంటోందనే వార్త గుప్పుమంటోంది. వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend In Kuppam: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది.. సామాన్యులే కాదు వీఐపీలను కూడా లంచం పట్టి పీడిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద ఏర్పడడం చర్చనీయాంశమైంది.
Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె జగజ్యోతి ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Vemulawada Temple: స్వచ్ఛత ముసుగులో వేములవాడ పురపాలకసంఘం అధికారులు చెత్త సేకరణలో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగం నుండి చెత్త సేకరించే వాహనాల్లో వాడిన డిజిల్‌లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించి సదరు అధికారిపై శాఖపరమైన విచారణ జరుపుతున్నారు. ఐదు నెలల్లో దాదాపుగా 8 లక్షల రూపాయల వరకు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు.
Doctor got suspended for demanding money for Corona test: సూర్యాపేట: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో కరోనా టెస్టు కోసం వచ్చిన వారు 500 రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ కరోనా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన డాక్టర్ క్రాంతి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజే ఏసీబీకీ మరో భారీ తిమింగలం చిక్కింది. ఇటీవలనే కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి మరువకముందే.. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు.
తెలంగాణ (Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
తాను కొన్న భూమికి పట్టా చేయాలన్న దరఖాస్తు నాలుగేళ్లుగా అలాగే ఉండటంతో అధికారిని కలిశాడు ఆ రైతు. రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలు ఇచ్చుకుంటానని డీల్ కుదుర్చుకుని ఏసీబీకి పట్టించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.