Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 16వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. సీఎం జగన్ ఓఎస్డీ, వైఎస్ భారతీరెడ్డి పీఏను విచారించారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావల్సిందిగా ఆ నోటీసులో సీబీఐ పేర్కొంది. అయితే అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోడవంతో ఆయన పీఏకు నోటీసులు అందించారు.
CBI Notices: ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
CBI Notices to YS Avinash Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలు
MLA Poaching Case: Rohit Reddy Says Iam ready for anything in TRS MLAs Purchase Case. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలోనే ఈడీ నోటీస్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.
Lalu Prasad Yadav : ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. లాలూపై ఉన్న అవినీతి కేసును సీబీఐ మళ్లీ తిరిగి తెర మీదకు తీసుకొచ్చింది.
CBI Case: కోల్‌కతా పవర్ కంపెనీపై సీబీఐ కేసు దాఖలు చేసింది. ఏకంగా 4 వేల కోట్ల బ్యాంక్ఫ్రాడ్ కేసు ఇది. కంపెనీ ప్రొమోటర్లు, డైరెక్టర్లు కలిసి వివిధ బ్యాంకుల్నించి 4 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల విచారణలో కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు సీబీఐ అధికారులు.
Mlc Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం 11 మంది అధికారులు కవితను విచారిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
MLC Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద నమోదైన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Kavitha Writes a Letter to CBI: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సి కవిత ఇప్పుడు ఢిల్లీ సీబీఐ అధికారులకు లేఖ రాశారు, తనకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆమె కోరారు.
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపడమే కాకుండా..రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న డిల్లీ మద్యం కేసులో తొలి ఛార్జ్‌షీట్ దాఖలైంది. సీబీఐ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటు వివరాలు ఇలా ఉన్నాయి..
Document theft case in Nellore court : నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. మంత్రి కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన దస్త్రాలు, పెన్ డ్రైవ్ వంటి సాక్ష్యాధారాలు మాయం అవడం సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.