7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటన, 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందుతోంది. దీపావళికి ముందే పెరిగిన డీఏ, పెరిగిన జీతం అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government DA Hike News: కార్మికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వారి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు అందజేస్తున్న వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.1035గా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డీఏ పెంపు 4 శాతం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం NPS Vatsalya స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో తల్లిదండ్రులు పెన్షన్ ఎక్కౌంట్లో ఇన్వెస్ట్ చేసి పిల్లల భవిష్యత్తుకై సేవింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఆన్లైన్ లేదా బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలు మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, గ్రాట్యుటినీ భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Updates in Telugu: ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సంఘం అనేది ఓ వరం లాంటిది. కొత్త వేతన సంఘం వచ్చిన ప్రతిసారీ జీతభత్యాలు, పెన్షన్లలో మార్పు ఉంటుంది. 5, 6, 7వ వేతన సంఘం అమలైనప్పుడు అదే జరిగింది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మరోసారి జీతం, పెన్షన్లలో పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Banks 5 Days Week and Timings: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు బ్యాంకులకు మధ్య ఒప్పందం పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఈ నెల నుంచే డీఏ పెరగనుంది. చాలా రోజుల్నించి డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. దసరాకు ముందే పెరిగిన డీఏ అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ మరోసారి పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉంటుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ నెల జీతంతో కొత్త డీఏ ఎరియర్లతో సహా అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
September 1 New Rules: మరో వారం రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. క్రెడిట్ కార్డు, ఎల్పీజీ గ్యాస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వంటి 6 అంశాల్లో రూల్స్ మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్రం వచ్చే నెలలో డీఏ పెంచనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. 7వ వేతన సంఘం, డీఏ పెంపు గురించి పూర్తి వివరాలు మీ కోసం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో 8వ వేతన సంఘం అమలు కావచ్చు. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. ఇది ఉద్యోగులకు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. డీఏ పెంపుపై సందిగ్ధత తొలగి క్లారిటీ వచ్చేసింది. జూలై నెల నుంచి డీఏ పెరగనుంది. అదే విధంగా 50 డీఏను కనీస వేతనంలో విలీనం చేసే విషయంపై కూడా స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike: జూలై 23న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో 8వ వేతన సంఘంపై ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Latest Updates: 7వ వేతన సంఘం 2014లో ప్రకటించి 2016లో అమల్లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ సారి బడ్జెట్ లో కేంద్రం 8వ వేతన సంఘం ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. తాజాగా 8వ పే కమిషన్ పై కేంద్ర కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాలు.
Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
DA Arrears: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు శుభవార్త అందనుంది. రేపటి కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న డీఏ బకాయిలకు మోక్షం లభించవచ్చని అంచనా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayushman Bharat Budget 2024:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.