AP Governor: ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షన్‌దారులు చాలాకాలంగా డీఏ కోసం నిరీక్షిస్తున్నారు. హోలీ తరువాత 18 నెలల డీఏపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి.
Good News for Pensioners: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం తరపున లభించే పెన్షన్‌లో ఏకంగా 50 శాతం పెంపు ఉండబోతోంది. పెన్షన్ పెరగడం వల్ల మీ ఖాతాలో ఎక్కువ డబ్బులు జమ కానున్నాయి.
7th Pay Commission: దేశంలోని కోట్లాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం పెరగనుంది. ఫలితంగా 90 వేల రూపాయలు ప్రతి ఉద్యోగి లాభం పొందనున్నారు. డీఏ ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందనేది నిర్దారణైపోయింది.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో డీఏ పెరగనుందని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగుల కరవుభత్యం 42 శాతానికి చేరుకోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
Gay Advocate: గే న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సిఫార్సుల్ని మరోసారి పునరుద్ఘాటించింది. అంతేకాకుండా..ఈ విషయమై కేంద్రంతో నెలకొన్న అభ్యంతరాల్ని సైతం బహిర్గతం చేసింది.
AP: ఏ రాష్ట్రం కాదనుకున్నారో అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిలతో భేటీ అయ్యారు.
TS High Court: తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు చుక్కెదురైంది. కేడర్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తక్షణం ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
Supreme Court: ఏపీ-తెలంగాణ ఆస్థుల విభజన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఆస్థులు, అప్పుల్ని సమానంగా, త్వరగా విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్‌కు బదిలీ రానుంది. తెలంగాణ ప్రభుత్వంతో వివాదాల నేపధ్యంలో ఆమెకు ఎదురౌతున్న అగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని బదిలీ చేయనుందని సమాచారం.
Bank Privatisation: దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్‌పరం అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. జనవరి నెలలో మరో బ్యాంకు ప్రైవేట్‌పరం కానుంది.
Fact Check: దేశంలో గత కొద్దిరోజులుగా నోట్ల రద్దు వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. 2 వేల నోటు రద్దు కానుందనే ఒకటైతే..వేయి రూపాయల నోటు మళ్లీ ప్రవేశపెట్టనున్నారనేది మరో వార్త. ఈ రెండింటిలో నిజమెంత..
BH Series Numbers: నిన్నటి వరకూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు రీ రిజిస్ట్రేషన్ తప్పదు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీహెచ్ సిరీస్ లాంచ్ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు ఏపీలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ కేంద్రం వెల్లడించిన విషయమిది.
KTR On Auctioning Of Singareni Coal Mines: సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని.. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందని మండిపడ్డారు.
Daughters Scheme: మీ కుమార్తెకు కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలిస్తుందా..సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా..కాదా..ఇందులో ఎంతవరకూ నిజముందో తెలుసుకుందాం..
Aadhaar Card: దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్‌కార్డు హోల్డర్లకు కీలకమైన అప్డేట్ ఇది. ఏ పనికైనా ఆధార్‌కార్డు అవసరం. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కార్డు విషయంలో కీలకమైన అప్డేట్ జారీ చేసింది.
8th Pay Commission latest Updates: తమ జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా..? వారి జీతాలు 44 శాతం కంటే ఎక్కువ పెరగనున్నాయా..? వివరాల్లోకి వెళితే..
Crypto Market: ఊహించినట్టే క్రిప్టోకరెన్సీ ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పడిపోవడంతో అల్లకల్లోలం ఏర్పడింది. అయితే క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉందనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.