7th Pay Commission DA Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మరోసారి పెరగనుంది. ఏడాదిలో రెండోసారి డీఏ-డీఆర్ పెంపు గత నెలలోనే జరిగింది. ఇప్పుడు మరోసారి పెరగనుంది. కేవలం మరో 2 నెలల్లో డీఏ పెరగనుంది. దీనికి సంబంధించన అప్డేట్స్ వెలువడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.
Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, పెన్షనర్ల కుటుంబంలో కుమార్తెకు అర్హత ఉంటుందా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్‌కు కుటుంబ యజమాని కుమార్తెకు పేరు చేర్చడం లేదా తొలగించే అంశమై వివరణ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TTD new Board Controversy: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తిరుమల కొత్త బోర్డు అంశం వార్తలలో నిలిచింది. వక్ఫ్ బోర్డుకు అన్ని వేల ఎకరాల భూములు ఎట్లావచ్చాయన్నారు.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంత పెరుగుతుందో చెక్ చేద్దాం.
DR Hike Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు శుభవార్త విన్పించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెంచింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 53 శాతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి సందర్బంగా భారీ నజరానా అందనుంది. పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ బకాయిలు చెల్లింపుల అంశమింది. దీని ప్రకారం ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
7th pay commission: ప్రతి ఏడాది దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది బోనస్ వస్తుందని అలాగే డిఎ పెరుగుతుందని ఉద్యోగస్తులు సంతోషపడతారు . ఈ నేపథ్యంలోని ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేంద్రం దీపావళి పండుగ బహుమతి ఇవ్వడానికి సిద్ధమయ్యింది.
New Pension Rule: పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వనుంది. ఇకపై 80 ఏళ్లు దాటినవారికి అదనంగా పెన్షన్ లభించనుంది. ఈ మేరకు పెన్షన్ నిబంధనలు మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
Central Government Pensioners: కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 20 నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రాతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంకేతాలు ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనలో భాగంగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ESI-Ayushman Bharat Merger: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పధకం విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. ఈఎస్ఐ, ఆయుష్మాన్ భారత్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. మరిప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా , ప్రభుత్వం ఏ చెబుతోంది.. ఆ వివరాలు మీ కోసం.
Atal Pension Yojana: వృద్ధాప్యంలో భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని పధకాలు అద్భుతమైన రిటర్న్స్ అందిస్తాయి. ఆలాంటి పధకమే ఇది. ఈ పధకంలో కేవలం 7 రూపాయల పెట్టుబడితో 60 వేల పెన్షన్ పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
DA Hike Announcement: 7వ వేతన సంఘం డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. దసరా, దీపావళికి ముందే డీఏ పెంపు నజరానా లభించనుంది. పెరిగిన డీఏ ఎరియర్లతో పాటు రానుండటంతో జీతం పెద్దమొత్తంలో తీసుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటన రేపు వెలువడనుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Charlapalli railway station: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నవరాత్రుల సందర్భంగా తెలంగాణకు పలు వరాల ఝల్లును కురిపించింది. అంతేకాదు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లపై ఒత్తిడి తగ్గించడానికి నగర శివారు చర్లపల్లిలో మరో రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన వివరాలతో పాటు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
Hyderabad Goa Train: భాగ్య నగర వాసులకు నవరాత్రుల సందర్భంగా కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ సోమవారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ట్రైన్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.