Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.
Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi Vs Kamal Haasan: సంక్రాంతి లేదా ఇతర పండగ రోజుల్లో ఒక రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు ఒక హీరో నటించినా.. ఒకే హీరోయిన్ యాక్ట్ చేసిన చిత్రాలు ఒక రోజున విడుదల కావడం చాలా అరుదుగా జరగుతూ ఉంటాయి. కానీ ఓ దర్శకుడు డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు.. అది కూడా బడా స్టార్ హీరోలైన చిరంజీవి, కమల్ హాసన్ లతో తెరకెక్కించడం అవి రెండు ఒకే రోజు విడుదలై హిట్ కొట్టడం మాములు విషయం కాదు.
NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా.. ? ఒకే పేరుతో వచ్చిన ఈ సినిమాల్లో హిట్ అందుకున్నది ఎవరు ?
Celebrities for Wayanad Landslide: కేరళలో వయనాడ్ లో జరుగుతున్న.. విపత్తు అందరినీ కలచివేస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వయనాడ్ బాధితుల పునరావాస కార్యక్రమాల కోసం భారీ విరాళం ఇస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా ఈ జాబితాలో చేరారు.
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Megastar chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమాని పట్ల ఘోరంగా ప్రవర్తించారు. సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chiranjeevi House Inside Pics: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఫామ్‌లో ఉన్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో విశ్వంభర మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాల విషయం పక్కనబెడితే.. చిరంజీవి ఇంటిని మీరు ఎప్పుడైనా చూశారా..? సకాల సౌకర్యాలతో ప్యాలెస్‌లా ఉండే ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజుతో 22 యేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీని ఆయన బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Chiranjeevi - Rajashekar: తన కెరియర్ లో..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని రీమేక్ చేసిన చిరంజీవి.. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాని కూడా రీమేక్ చేసిన విషయం మీకు తెలుసా? రాజశేఖర్ నటించిన ఒక సినిమాని.. చిరంజీవి తెలుగులో కాదు హిందీలో రీమేక్ చేశారు.
Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
Chiranjeevi Nagababu Fight: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గౌరవం మెగా అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ గెలిచిన తరువాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం.. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి స్టేజ్‌పై ముగ్గురు అభివాదం చేయడం ఎప్పటికీ మర్చిపోరు.
Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Vijay: తమిళంలో ప్రస్తుతం నెంబర్ వన్ కథానాయకుడిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కు .. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.