Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Pocharam Srinivas Reddy: గులాబీ బాస్ కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ లోకి చేరిపోయిన నేపథ్యంలో..తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఊహించని షాక్ ఇచ్చారు.
NEET 2024 ROW: నీట్ 2024 వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ వివాదంపై ప్రతిపక్షాలకు మరో అస్త్రం లభించింది. నీట్ 2024 అవకతవకల వ్యవహారంపై రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Result 2024 Congress Analysis: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కీలకమైన నాలుగు రాష్ట్రాల్లో ఓటమిపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
Telangana IPS Transfers: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల 20 మంది ఐఏఎస్ లను కూడా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Lok Sabha: ఏ దేశంలోనైనా పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉంటేనే అక్కడ ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతోంది. మన దేశంలో లోక్ సభలో మొత్తం సీట్లలో 10 శాతం కంటే ఎక్కువ సీట్లు పొందిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇక మన దేశంలో అపోజిషన్ లీడర్ కు ఉండే ప్రాధాన్యత ఏమిటి.. ? వారికీ ఏయే సౌకర్యాలు దక్కుతాయనే విషయానికొస్తే..
Lok Sabha - Congress Party: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో మంచి ఫలితాలను రాబట్టింది. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో అపోజిషన్ లీడర్ పదవి దక్కనుంది.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
Rajagopalreddy Angry on Women Officer: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. ఆయన చౌటుప్పల్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడి మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారు.
Lok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్సీపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్సీపీ టాప్ 5లో ఉంది.
Telangana:సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
V hanmantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
YS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్ షర్మిల.
Secunderabad Contonment Sri Ganesh Won: బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎగురేసుకుపోయింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణేశ్ విజయం సాధించారు.
Hyderabad Lok Sabha Election Result 2024 DK Aruna Won Against Challa Vamshi Chand Reddy: రాష్ట్రంలోనే కీలకమైన మహబూబ్నగర్లో కాషాయ జెండా ఎగిరింది. సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం సాధించారు.
Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.