Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగినా.. 2 వేల లోపే నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో రికవరీలు కూడా పెరగటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Omicron deaths: ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూకేలో దీని తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ వచ్చే ఏడాది ఒమిక్రాన్ వల్ల మరణాలు భారీగా పెరగొచ్చని ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా 15,786 వేలకేసులు నమోదవ్వగా.. 231 కరోనా మరణాలు సంభవించాయి. అంతేగాకుండా మొదటి సరి అత్యధిక రికవరీ రేటు 98.16శాతంగా నమోదయింది.
తగ్గుతున్నట్టే కనపడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రపంచ దేశాలపై విజృంభిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఇరాన్, ఆస్ట్రేలియా లాంటి అన్ని దేశాల్లో కరోనా వైరస్ అధికమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజులో 10వేల మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత కఠినంగా మారిందో తెలుస్తుంది.
CoronaVirus Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కోటి దాటిపోయాయి. కరోనా తీవ్రంత ఎంతలా ఉందో ఈ సంఖ్యను చూసి చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్, బ్రిటన్ దేశాలలో ప్రాణాంతక కోవిడ్19 మహమ్మారి వేలాది ప్రాణాలు బలితీసుకుంటోంది.
చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) నుంచి ప్రజల్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న వుహాన్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ లియు ఝిమింగ్ అదే వైరస్ బారినపడి కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.