Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది.
Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Normal levels of oxygen saturation: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంటే.. మరోవైపు డిమాండ్‌కి తగినంత సప్లై లేక ఆక్సీజన్ అవసరమైన కొవిడ్-19 రోగులు పడుతున్న పాట్లు పెరిగిపోతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులను కష్టాలను చూస్తున్న ఇతర పేషెంట్స్, సాధారణ జనం ముందు జాగ్రత్తగా ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్‌పై (Normal oxygen saturation levels) అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
డిసెంబర్ రానే వచ్చేసింది. చలి మరింతగా గిలిగింతలు పెట్టనుంది. దాంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా తీసుకొస్తుంది. ఈ కాలో జలుబు, దగ్గు అనేవి సాధారణం. పిల్లలు పెద్దలూ అనే తేడాలేవీ లేకుండా ఇబ్బంది పెడతాయి ఈ జలుబు దగ్గు...
Home Remedies for Cough and Cold | ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.