Prithvi Shaw: భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను పృథ్వీ షా సొంతం చేసుకున్నాడు. దేశవాలీ క్రికెట్ లో తొలి రోజు లంచ్‌కు ముందే రెండు సార్లు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Team India: అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జట్టు మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. యంగ్ ఇండియా ఫైనల్ కు చేరడం ఇది 09వ సారి. భారత్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుందో తెలుసుకుందాం.
Cricketers Died: దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు క్రికెటర్లు కన్ను మూశారు. అందులో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా ఒక మహిళా క్రికెటర్ మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ వివరాలు
IND Vs SA Series 2021 Schedule: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ద్వైపాక్షిక సిరీస్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా.. డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Virat Kohli Slams Trolls: టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. షమీ వ్యక్తిగతంతో పాటు అతడి మతపరంగానూ దూషించడం తప్పని వ్యాఖ్యనించాడు. ఈ విషయంలో తమ జట్టంతా షమీకే మద్దతిస్తామని స్పష్టం చేశాడు.
Wasim Jaffer meme on Prithvi Shaw: శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షాను ఇంగ్లాండ్ పంపాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈ సందర్భంగా యువ ఆటగాడు పృథ్వీ షాపై ఫన్నీగా స్పందించాడు.
IPL 2021 Chennai Super Kings | చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ టాలెంటెడ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎస్కే ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పలు ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకున్నాడు.
CSK Unveils New Jersey: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బుధవారం నాడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతంలోని జెర్సీలకన్నా ఇది చాలా ప్రత్యేకం. మరోవైపు ఇతర జట్ల కన్నా ముందే సీఎస్కే తమ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
India vs England 1st ODI: నేడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.
Jofra Archer Ruled Out Of ODI Series | స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లాండ్ బాట పట్టాడు. ఫిజియో, కోచ్‌లకు గాయం గురించి చెప్పడంతో అతడికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.
Asghar Afghan Breaks MS Dhonis T20I Record | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
Ind vs Eng 5th T20 Highlights | ఇటీవల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది.
Yuvraj Singh Sixes Against West Indies Legend: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు యువరాజ్ సింగ్. వెస్టిండీస్ లెజెండ్స్‌పై 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది.
IPL 2022 Two New IPL Teams To Be Auctioned In May, 2021: వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.
Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players | ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.
BCCI Announces Schedule For IPL 2021 | భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా 6 నెలలు ఆలస్యంగా ఐపీఎల్ ప్రారంభమైంది. ప్రస్తుతం మాత్రం ఏ ఆలస్యం లేకుండా షెడ్యూల్ విడుదల చేశారు.
Mumbai Indians IPL 2021 Full Schedule: లీగ్‌లో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలో ఏప్రిల్ 9న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.
India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్‌లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.