English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Harish Rao: మీరు రాజకీయాలకు అన్ ఫిట్.!.. మల్లు భట్టి విక్రమార్కకు కౌంటర్‌ ఇచ్చిన హరీష్ రావు.. వీడియో..
Harish Rao Dec 1, 2025, 05:16 PM IST
Harish Rao: మీరు రాజకీయాలకు అన్ ఫిట్.!.. మల్లు భట్టి విక్రమార్కకు కౌంటర్‌ ఇచ్చిన హరీష్ రావు.. వీడియో..
Harish rao slams on cm revanth reddy govt: సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడు చూడలేదన్నారు. అసలు మంత్రి భట్టివిక్రమార్కనోరు పారేసుకొవడంపై కూడా మండిపడ్డారు.ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.  
Khammam: ప్రజల సొమ్ము దోపిడికి గురి కానివ్వం.. పరిరక్షిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka Nov 13, 2025, 04:53 PM IST
Khammam: ప్రజల సొమ్ము దోపిడికి గురి కానివ్వం.. పరిరక్షిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka Madhira Tour: ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశామని.. ప్రజలకే జవాబుదారీగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాము ప్రజల సొమ్మును పరిరక్షిస్తామని.. ప్రజలందరికీ పంచుతామని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bhatti Vikramarka Using Helicopter As Auto For Madhira Constitution Visit
Bhatti Vikramarka Nov 13, 2025, 04:40 PM IST
Bhatti Helicopter: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెలికాప్టర్‌లో చక్కర్లు
Bhatti Vikramarka Using Helicopter As Auto: తెలంగాణలోని డిప్యూటీ సీఎం సహా మంత్రులు విచ్చలవిడిగా హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం కూడా డిప్యూటీ భట్టి విక్రమార్క హెలికాప్టర్‌లో విహరించారు. హైదరాబాద్‌ నుంచి మధిరకు.. మధిర నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది.
We Will Spend Every Paisa To Public Says Bhatti Vikramarka
Mallu Bhatti Vikramarka Nov 13, 2025, 04:40 PM IST
Gandhasiri: ప్రతి పైసా ప్రజలకే ఇస్తాం.. దోపిడీ కానివ్వం: భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka Speech: ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతామని.. ఏ పరిస్థితుల్లో దోపిడీకి గురి కానివ్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం గంధసిరిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు.
Haryana IPS Puran Kumar Suicide: హర్యానా ఐపీఎస్ సూసైడ్ ఘటన..  సీఎం రేవంత్ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎక్స్ లో సంచలన పోస్ట్..
Haryana ips suicide Oct 11, 2025, 05:45 PM IST
Haryana IPS Puran Kumar Suicide: హర్యానా ఐపీఎస్ సూసైడ్ ఘటన.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎక్స్ లో సంచలన పోస్ట్..
IPs Y Puran kumar suicide: ఇటీవల హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యావత్ భారత్ లో పెనుదుమారంగా మారింది. ఉన్నత స్థాయిల్లో ఉన్న అధికారుల్లో కూడా ఈ విధంగా కులం పేరుతో ఘటనలు జరగటం సంచలనంగా మారింది. దీనిపై తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.  
BC Reservations: బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం..ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటన
Cm Revanth Aug 6, 2025, 07:26 PM IST
BC Reservations: బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం..ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటన
Telangana OBC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలలో, విద్యా రంగంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆలస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోరుతూ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రసంగించారు. 
Govt Employees Big Gift: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తీపి కబురు అందించిన ప్రభుత్వం!
Employees Jun 4, 2025, 07:33 PM IST
Govt Employees Big Gift: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తీపి కబురు అందించిన ప్రభుత్వం!
Deputy CM Mallu Bhatti Vikramarka Announces Big Gift For Govt Employees: అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాక ఆందోళనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదేమిటో తెలుసుకుందాం. 
Rajiv Yuva Vikasam: యువతకు గోల్డెన్‌ చాన్స్‌.. ఒక్క ప‌థ‌కంతో వ్యాపార‌వేత్త‌లుగా 5 ల‌క్ష‌ల మంది
Rajiv Yuva Vikasam Scheme May 31, 2025, 05:00 PM IST
Rajiv Yuva Vikasam: యువతకు గోల్డెన్‌ చాన్స్‌.. ఒక్క ప‌థ‌కంతో వ్యాపార‌వేత్త‌లుగా 5 ల‌క్ష‌ల మంది
5 Lakh Young Entrepreneurs Make With Rajiv Yuva Vikasam Scheme: ఎన్నో వ్యాపార ఆలోచ‌న‌లు ఉండి పెట్టుబ‌డి సాయం లేక వెనుక‌బ‌డిన ల‌క్ష‌లాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు గోల్డెన్‌ చాన్స్‌. రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంతో 5 లక్షల మంది వ్యాపారవేత్తలుగా ఎదగనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Employees May 28, 2025, 10:19 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Telangana Government Announce Big Gift To Employees On June 2nd: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతోపాటు డీఏ, పీఆర్సీ తదితర అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2వ తేదీన భారీ ప్రకటన ఉండబోతున్నదని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగులకు జాక్‌పాట్ ఉండనుందని సమాచారం.
India Pakistan War: అప్రమత్తంగా ఉండండి.. పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌
Telangana Police May 9, 2025, 08:24 PM IST
India Pakistan War: అప్రమత్తంగా ఉండండి.. పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌
Telangana Police High Alert Amid Pakistan India War: 'పోలీస్ అధికారులు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలి. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలి' అని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖను అప్రమత్తం చేశారు.
Telangana Farmers Get 15k For Crop Investment From Sankranti By Rythu Bharosa Rv
Sankranti Jan 2, 2025, 11:20 PM IST
Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి రూ.15 వేలు
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు
Farmers Jan 2, 2025, 05:13 PM IST
Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa Amount Into Farmers Account: తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతు బంధు రూపేణ ఇస్తున్న రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Revanth Reddy Meet With Film Celebrities At Hyderabad Rv
Telugu film industry Dec 26, 2024, 09:40 PM IST
Film Industry: మీటింగ్ లో సినీ ప్రముఖులకు రేవంత్‌ రెడ్డి క్లాస్‌
Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్‌ రెడ్డి క్లాస్‌ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండను రేవంత్‌ రెడ్డి ఎందుకు పిలవలేదు? కారణం తెలిస్తే షాకవుతారు
Vijay Deverakonda Dec 26, 2024, 05:20 PM IST
Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండను రేవంత్‌ రెడ్డి ఎందుకు పిలవలేదు? కారణం తెలిస్తే షాకవుతారు
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Solar Power: తెలంగాణ మహిళలకు సువర్ణావకాశం.. గృహిణి నుంచి పారిశ్రామికవేత్తగా ఛాన్స్‌
solar power production Nov 15, 2024, 07:33 PM IST
Solar Power: తెలంగాణ మహిళలకు సువర్ణావకాశం.. గృహిణి నుంచి పారిశ్రామికవేత్తగా ఛాన్స్‌
Telangana Women Industrialist Chance With Solar Power Production: సాధారణ గృహిణిగా ఉన్న మహిళలను తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే
civil services Nov 7, 2024, 03:34 PM IST
Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే
Crack Civils Mains Get One Lakh Prize Money: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఒక పరీక్ష పాసయితే చాలు రూ.లక్ష సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పరీక్ష ఏమిటో.. ఎలా గెలచుకోవాలో వివరించారు.
Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?
CM Revanth Reddy Oct 10, 2024, 04:21 PM IST
Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?
Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.  
Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!
Mallu Bhatti Vikramarka Oct 7, 2024, 04:09 PM IST
Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!
Deputy CM Bhatti Vikramarka House Theft: డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని చేసే మనుషులే దొంగతనానికి పాల్పడ్డారు. 
KTR Fire On Revanth: సీఎం కుర్చీలో రేవంత్‌ రెడ్డి అన్‌ఫిట్‌.. కండకావరంతో అసభ్య వ్యాఖ్యలు
KT Rama Rao Jul 31, 2024, 06:31 PM IST
KTR Fire On Revanth: సీఎం కుర్చీలో రేవంత్‌ రెడ్డి అన్‌ఫిట్‌.. కండకావరంతో అసభ్య వ్యాఖ్యలు
KT Rama Rao Fire On Revanth Bhatti Vikramarka Abused Words Sabitha: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి తీరుపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Sabitha Indra Reddy: రేవంత్‌ రెడ్డి అసభ్య పదజాలం.. కంటతడి పెట్టుకున్న సబితా రెడ్డి
Sabitha Indra Reddy Jul 31, 2024, 04:51 PM IST
Sabitha Indra Reddy: రేవంత్‌ రెడ్డి అసభ్య పదజాలం.. కంటతడి పెట్టుకున్న సబితా రెడ్డి
Sabitha Indra Reddy Tears Up With Revanth Reddy Comments: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. వారి వ్యాఖ్యలతో సబిత కలత చెంది కంటతడి పెట్టారు.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  •  Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
    Sabarimala

    Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..

  • Asif Munir as First CDF:పాకిస్థాన్  సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
    asif munir
    Asif Munir as First CDF:పాకిస్థాన్ సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
  • Akhanda 2 release date: అఖండ విడుదల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..!
    Akhanda 2 release date
    Akhanda 2 release date: అఖండ విడుదల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..!
  • RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
    Sanjay Govil
    RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
  • Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
    gold scam
    Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
  • Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
    indiramma house scheme
    Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
  • Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!
    Putin slams Donald Trump
    Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!
  • Harish Rao: కనకపు సింహసనం మీద కూర్చొబెట్టిన శునకం బుద్ది మారదు.!. రేవంత్‌ రెడ్డిపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao
    Harish Rao: కనకపు సింహసనం మీద కూర్చొబెట్టిన శునకం బుద్ది మారదు.!. రేవంత్‌ రెడ్డిపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
  • RGV As Show Man: కొత్త జీవిగా ఆర్జీవి.. ‘షో మ్యాన్’ గా రామ్ గోపాల్ వర్మ..
    RGV
    RGV As Show Man: కొత్త జీవిగా ఆర్జీవి.. ‘షో మ్యాన్’ గా రామ్ గోపాల్ వర్మ..
  • Avatar Fire and Ash:‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ IMAX బుకింగ్స్ ఓపెన్..
    Avatar Fire and Ash Bookings
    Avatar Fire and Ash:‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ IMAX బుకింగ్స్ ఓపెన్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x