Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Wife And Husband Commit Suicide: పెళ్లయి దశాబ్దం గడిచినా కూడా తమకు సంతానం కలగకపోవడంతో భార్యాభార్తలు తమ ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Wives Done Third Marriage To His Husband In Alluri District: వేరే మహిళతో చనువుగా ఉంటేనే కాపురాలు కూలే ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు తమ భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఆసక్తికర సంఘటన ఏపీలో జరిగింది.
IPL Betting Wife Commits Suicide In Karnataka: ఆటను ఆటలాగా చూడాలి. కానీ సులువుగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌కు పాల్పడాలని చూస్తే జీవితం నాశనమవుతుంది. బెట్టింగ్ ఒకరి సంసారాన్ని కుప్పకూల్చింది.
Viral Incident: అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య 'మోమోస్' చిచ్చు రేపింది. అది కాస్త చినిగి చినిగి విడాకుల దాకా చేరింది. ఈ కేసును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Husband Financial Capacity: కుటుంబ అనుబంధాలు, వ్యక్తిగత బంధాలపై ఇటీవల న్యాయస్థానాలు వింత వింత తీర్పులు ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరగని కేసుల విషయమై తీర్పులు వెలువరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలికి తగినట్టు కోర్టులు తమ అభిప్రాయాలు వెలువరిస్తున్నాయి. తాజాగా భార్యాభర్తల విషయంలో సంపాదనపై ఉండే పేచీపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
Man Commits Suicide over Chicken Kebab: చికెన్ కబాబ్స్ రుచికరంగా లేవని భార్యపై ఆగ్రహించిన ఓ భర్త ఆమెను చితకబాదాడు. ఆ మరుసటిరోజే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
Name Astrology: పేరులో మొదటి అక్షరాన్ని బట్టి జ్యోతిష్యులు ఆయా వ్యక్తుల స్వభావాన్ని చెబుతుంటారు. దీనితో పాటు అమ్మాయిలకు ఏ పేరున్న అబ్బాయి వస్తే జీవితం ఆహ్లాదంగా ఉంటుందో చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wife chop off husband genitals: తనకు ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారానికి బలవంతపెట్టడంతో ఓ మహిళ ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్ తికంగఢ్ పరిధిలోని రాంనగర్లో ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి, ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్ ( Couple Goals ) పెట్టుకోవడం అవసరం.
యూపీలో వింత సంఘటన చోటు చేసుకుంది. భార్య చేసిన రోటి మాడిందని కారణంతో చూపుతూ భర్త తలాక్ (విడాకులు) ఇచ్చాడట. ఈ ఘటన మహోబా జిల్లాలోని పహ్రెతా గ్రామంలో చోటు చేసుకుంది. భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు కొనసాగడం గమనార్హం.
భర్తపై గృహ హింస కేసు నమోదు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.