సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. ప్రజల ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ మోసాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు కొత్తగా ఆటో పే ఆప్షన్‌తో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అసలీ ఆటో పే మోసాలు ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు.
App Permissions: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ యాప్స్ ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోయి వివిధ రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు కారణం యాప్ పర్మిషన్లు. పూర్తి వివరాలు మీ కోసం.
Online Frauds Alert: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో హ్యాకర్లకు మోసం చేసేందుకు కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. అందుకే చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారు. డబ్బులు నష్టపోతూనే ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Do's And Don'ts For Whatsapp Users: ఇలాంటి హ్యాకర్స్ బారినపడి వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉండేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూ భద్రతా చర్యలు తీసుకుంటోంది. అయితే వాట్సాప్ వైపు నుంచే కాకుండా జనం కూడా తమ వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి మోసాల బారినపడటం ఆగదు. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉంటారో వివరించే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Cybercrimes in Telangana: తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019 లో 282 గా ఉన్న ఈ సంఖ్య 2020 లో 3,316 కి చేరింది. ఆ మరుసటి ఏడాది అయిన 2021 లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003 కి పెరిగింది.
Cyber Crimes Alert: సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతే సంగతులు. డబ్బులు స్వాహా చేయడం..ఎక్కౌంట్లు హైజాక్ చేయడం సర్వసాధారణమైపోయింది. అందుకే సైబర్ దోస్త్ పలు సూచనలు జారీ చేస్తోంది.
Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్, అమెజాన్, బార్బిక్యూ నేషన్ వంటి సంస్థల ఫేక్ లింకులు వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్ చేసిన వాళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది. వాట్సప్‌లో షేర్ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు.
Whatsapp frauds, whatsapp video calls: వాట్సాప్ యాప్‌లో మోసాలకు అంతే లేకుండా పోతోంది. నేరుగా లింక్స్ పంపించి ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాచ్‌లు కొన్ని అయితే, పరోక్షంగా రంగంలోకి దిగి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత మోసాలకు తెరతీసే బ్యాచులు ఇంకొన్ని. అలా అపరిచితులుగా పరిచయమై, మోసపూరితమైన మాటలతో నమ్మించి, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో తాజాగా మరో కోణం వెలుగుచూసింది.
Cyber Frauds | ఇది డిజిటల్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) ఉంటే చాలు ఎన్నో పనులు సులువుగా జరిపోతున్నాయి. మొబైల్ రీచార్జ్ నుంచి విమానం టికెట్ బుకింగ్ వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి
క్షణాల వ్యవధిలో మీ ఖాతా (State Bank of India)లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.