YS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగనన్న 'ధైర్యం లేకుండా రాజీనామా చేయ్' అని అతడి సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Girlfriend Burned His Boyfriend Car: కొన్నేళ్ల ప్రేమబంధాన్ని డబ్బు, నగలకు ఆశపడి అతడు మోసం చేశాడు. అతడి మోసాన్ని తట్టుకోలేని ప్రియురాలి అతడి కారును తగలబెట్టేసి పోలీసులను ఆశ్రయించింది.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం మత్స్యకారులకు బాహుబలి చేపగాలానికి చిక్కింది. ఇది దాదాపు 1500 కిలోల బరువున్నట్లు తెలుస్తోంది. దీన్ని చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. దీంతో ఆ చేపకు మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
Janasena: ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలు మినహా జనసేన అభ్యర్ధుల్ని ప్రకటించింది. మచిలీపట్నం కూడా ప్రకటించడంతో ఇక వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వారాహి విజయ యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే! యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని సమాచారం.
Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. తీవ్ర తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం వైపు దూసుకొస్తోంది. కాసేపట్లో బందర్- చీరాల మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది
Cyclone Asani Update Today: తీవ్ర తుపాన్ అసని పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దిశ మార్చుకున్న అసని కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు వస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రానికి బందర్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Tense moments were witnessed at the Tirupati railway station when the 07096 Tirupati-Machilipatnam special train derailed when it was being brought from the yard to the platform, ahead of its scheduled departure at 9 p.m. on Tuesday.
Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో ( Kollu Ravindra's bail plea) చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జిల్లా కోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టిపారేసింది.
YSRCP Leader Moka Bhaskar Rao | కృష్ణా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.