టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. Warner Tik Tok over Mahesh Babu Dialogue
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ఇండియాకు అగ్ని పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్ గుర్తు చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న 'కరోనా వైరస్'.. మరోవైపు ఎన్నెన్నో సిత్రాలకు కారణమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రముఖులు విరాళాలు సేకరిస్తున్నారు. పేద వారికి ఆహార, పానీయాలు అందిస్తున్నారు.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కానుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో వన్డేలోనైనా ఆస్ట్రేలియాను భారత్ ఓడించకపోతే.. అప్పుడు సిరీస్ ఆసిస్ వశమైనట్టే.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే టీమిండియా ఓటమి కంటే అందరు మాట్లాడుకుంటున్న అంశం కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాలోచిత నిర్ణయం.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది.
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు.
ఐసిసి ప్రపంచ కప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 45వ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడట్లేదని తెలిసి తన పిల్లలు ఏడ్చారని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ కార్యక్రమంలో చెప్పారు.
బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే బీసీసీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.