Women Jackpat 8 Hours Far To Mobile Phone: మొబైల్ ఫోన్ అనేది మన శరీరంలో భాగమైంది. అలాంటి ఫోన్‌కు కొన్ని గంటలు దూరంగా ఉండడం అంటే అది కలలో కూడా ఊహించలేనిది. అలా ఓ మహిళ ఫోన్‌కు దూరంగా లక్ష రూపాయలు గెలుచుకుంది.
Mobile Phone Party Turns Tragedy: మొబైల్ ఫోన్ కొన్న సందర్భంగా దావత్ ఇవ్వలేదని తోటి మిత్రుడినే చంపేశారు. పార్టీ విషయంలో స్నేహితులతో జరిగిన గొడవ అతడి ప్రాణాన్నే తీసింది.
No Phone Calls And Messages In Mahabubabad District: వర్షాల వేళ నెట్వర్క్ వ్యవస్థ కుప్పకూలింది. కనీస క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు కూడా మొబైల్ ఫోన్లు పని చేయలేదు.
Cell Addiction: ప్రస్తుతం తరం వారికి సెల్ ఫోన్ అనేది అవసరం కన్నా ఎక్కువ వ్యసనంగా మారిపోతుంది. పెద్దలు.. పిల్లలు అనే తేడా లేకుండా ఈ సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాగా అవసరానికి మించి మీరు కానీ ఫోన్ వాడుతుంటే.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి..
GST Rates on Electronic Items: ఇక నుంచి మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించింది. ఏయే రేట్లు తగ్గాయి..? ఎంత శాతం తగ్గాయి..? పూర్తి వివరాలు ఇలా..
Flipkart vs Customer Legal Fight: గత ఏడాది సంక్రాంతి పండగ నాడే కొత్త ఫోన్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్‌కి ఫ్లిప్‌కార్ట్ చేతిలో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎన్నోసార్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ని సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని చెబుతున్న ఆమె.. చివరి అస్త్రంగా ఫ్లిప్‌కార్ట్‌పై న్యాయపోరాటం చేయడానికే సిద్ధపడ్డారు.
Flipkart Mobile Offers: అదిరిపోయే ఆఫర్స్‌తో వివో T1 5G వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారులకు పరిచయం చేసింది వివో. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు, ఫీచర్లు తెలుసుకుందాం..
Aunty Cleverly stealing a mobile phone from woman bag. మధ్య వయస్కురాలైన ఓ మహిళ దుకాణంలో మరొక మహిళ బ్యాగ్ నుంచి మొబైల్ ఫోన్‌ను చాలా చాకచక్యంగా దొంగిలించింది.
Insomnia Causes: భారతదేశంలోని యువతలో ఎక్కువ శాతం మంది నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు కారణంగా రాత్రిళ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా చూడడం వల్లనే అని సర్వేలో తేలింది. అయితే సోషల్ మీడియా అడిక్ట్ అవ్వడం వల్ల ఎంతమంది నిద్రని కోల్పోతున్నారో తెలుసా?
Mobile phone removed from stomach after six months: ఏదేమైనా సినిమాల్లోనే చూసే ఇలాంటి సన్నివేశాలు బయట కూడా నిజంగానే జరుగుతాయని తెలిసినప్పుడు కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ! ప్రపంచం నలుమూలలా అడపాదడపా ఇలాంటి ఘటనలు (What happens if you swallow mobile phone) చోటుచేసుకుంటున్నట్టు 2014 నాటి ఓ అధ్యయనం చెబుతోంది.
భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెల్‌ఫోన్ కోసం విద్యార్ధి ప్రేమ్ కుమార్ ను హతమార్చాడు ఓ సహ విద్యార్ధి. ఉప్పల్ పీఎస్ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్ధి ఆదిభట్లలో శవమై కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన సెల్‌ఫోన్ మిత్రుడు ప్రేమ్ కుమార్ వద్ద ఉందని గ్రహించిన సాగర్ అనే యువకుడు దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధితో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
విద్యార్థినులకు అశ్లీల సందేశాలు పంపించి, వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన ఓ ప్రొఫెసర్‌కి దేహశుద్ధి చేసి గుణపాణం చెప్పారు అదే కళాశాల విద్యార్థినులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.