Disha Patani romance with Prabhas in Project K. ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్-కేలో మరో బాలీవుడ్ భామ దిశా పటానీ కూడా భాగమయ్యారు. ప్రాజెక్ట్-కేలో దిశా ముఖ్య భూమిక పోషించనున్నారు.
Disha Patani Photos: 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అనేక హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిన దిశా పటానీ.. తరచూ సోషల్ మీడియాలో తన అందాలకు పనిచెప్తోంది. తాజాగా మరికొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Disha Patani Set to Replace Samantha in Pushpa 2. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2లోని స్పెషల్ సాంగ్ కోసం సమంత స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని తీసుకోనున్నారట.
Disha Patani Bikini Latest Photo Shoot: తాజాగా బాలీవుడ్ చక్కనమ్మ దిశా పటానీ తన ట్విట్టర్ ఖాతాలో బికినీ పోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో ఆమె వైట్ బికినీలో అందాలు ఆరబోశారు.
Trolls on Disha Patani: ఇటీవల దిశా పటానీ ఎయిర్‌పోర్టులో దర్శనమివ్వగా... దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ సోమవారం(డిసెంబర్ 27) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో దిశా పటానీ ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Tollywood: టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప సినిమాపైనే ఉంది. సుకుమార్, అల్లు అర్జున్న కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొత్తగా ఓ అప్డేట్ వస్తోంది. బాలీవుడ్ భామ సైతం ఈ సినిమాలో కన్పించనుందని..
బాలీవుడ్ భామ దిశా పటానీ తన అందచందాలతో తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా మారుతుంది. ఎప్పుడు కూడా దిశా పటానీ హాట్ ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది.
Disha Patani sizzling pic goes viral: బాలీవుడ్ భామ దిశా పటాని ఏం చేసినా సంచలనమే. ఆమె ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల లైకులు సొంతం చేసుకోవాల్సిందే. తన అందచందాలతో, వంపుసొంపులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది దిశా పటాని. తాజాగా షేర్ చేసిన ఫొటోతో సోషల్ మీడియాలో రారాణిగా మారుతోంది.
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది.
యంగ్ అండ్ మోస్ట్ ట్యలెండెడ్ అంతకు మించిన సౌందర్యరాశి దిశా పటానీ. ఎమ్మెస్ ధోనీ మూవీలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ.
ఏ విమర్శలు వచ్చినా, ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చ్చింది చేసుకుంటూ దూసుకెళ్తోంది దిశా పటానీ (Disha Patani). అదే నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Disha Patani Instagram followers)ను అందించింది.
బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కించబోతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
దిశా పటాని, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో లవ్ బర్డ్స్‌గా ముద్రపడిన ఈ జంట మధ్య కెమిస్ట్రీ మరింత ముదురుతోంది. ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
బాలీవుడ్ భామ దిశా పఠానీ తాజాగా నటిస్తున్న చిత్రం 'మలాంగ్'. ఈ సినిమా ప్రమోషన్ లో దిశా పఠానీ బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్ కోసం పాప్ స్టార్ బేయాన్స్ ను ప్రేరణగా తీసుకుని ఫోటో షూట్ చేశారు.
మలాంగ్... ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2013లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఆషికీ 2 తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య రాయ్ కపూర్ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయారు. ఇటీవలే తన చిత్రం "బాఘి 2" ప్రమోషన్ నిమిత్తం ఓ కార్యక్రమానికి తన సినిమా హీరోయిన్ దిశా పటానీతో సహా హాజరైన టైగర్ ష్రాఫ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.