Diwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి కారణం అమెరికాలో సెప్టెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం పెరుగుదలపై ఒక్క సారిగా అంచనాలు వెలువడుతున్నాయి.
Diwali 2023: దీపావళి అంటేనే దీపాల పండుగ.. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ పండగ రోజు బానసంచాలు కాల్చడానికి ఇష్టపడతారు. అయితే బాణాసంచా కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త అశ్రద్ధ చేసిన నిప్పుతో ఆడే ఈ ఆట పెను ప్రమాదానికి దారితీస్తుంది. మరి దీపావళికి పటాకాలు కాల్చే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Naraka Chaturdashi 2023 Importance and Muhurat: నరక చతుర్దశికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు యమధర్మరాజును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు కొన్ని పనులు చేయడం నిశిద్ధమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Diwali decoration ideas: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అందుకే..ఉన్న కాస్తవ్యవధిలో ఎక్కువ ఖర్చు చేయకుండా తేలికపాటి వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని సూపర్ గా దీపావళికి రెడీ చేసుకుని ఐడియాస్ మీకోసం.
Beauty tips: దీపావళికి ఇంటిని ఎంత అందంగా రెడీ చేస్తామో..మనం కూడా అంతకంటే అందంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ రోజు దీపాల హడావిడి ఎంత ఉంటుందో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అన్న అమ్మాయిల హడావిడి కూడా అంతగానే ఉంటుంది. అయితే పండుగ క్లీనింగ్ దగ్గర నుంచి పూజల వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండే అమ్మాయిలకి తమ బ్యూటీ గురించి పట్టించుకునే టైమే ఉండదు. దీనికోసం ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అయితే దీపావళి టైం లో కూడా మీ బ్యూటీ కి ఎటువంటి భయము ఉండదు.
Diwali Car Discounts 2023: మారుతి సుజుకి కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. రూ.లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎలాగంటే..?
Dhanteras 2023: ధన త్రయోదశి పండగకు హిందు సాంప్రదాయంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఈ పండగ రోజున చాలా మంది బంగారం, వెండి కోంటూ ఉంటారు. ఏయే సమయంలో కొనుగోలు చేయడం శుభప్రదమో, పూజ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నెలలో దీపావళికి ముందు రూ.2000 రైతుల ఖాతాల్లోకి బదిలీ అవుతుందని సమాచారం.
Diwali celebrations in London: లండన్ లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రెట్ఉడ్ వద్ద ఒక్క చోట చేరిన భారతీయులు.. దీపాలు వెలిగించి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ స్వదేశీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
PM Modi celebrates Diwali in Kargil: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. సైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా, దీపావళి పర్వదినం వేళ వారికి యావత్ దేశం తోడుగా ఉందనే భావన కల్పించేలా ఈ దీపావళిని ప్రధాని మోదీ సైనికులతో జరుపుకున్నారు.
Ayodhya Deepotsav : శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయోధ్య వేదికగా దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Naraka Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున కింద పేర్కొన్న పనులను అస్సలు చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వెళా చేస్తే నరకానికి వెళ్తారని చెబుతున్నారు. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.
Dhanteras 2022 Shopping Muhurat: ధన్‌తేరాస్ పండుగ సందర్భంగా ఏం కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏది కొంటే తమకు లాభం చేకూరుతుందని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
Whatsapp Stop Working: దీపావళి తరువాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24వ తేదీలోపు అప్డేట్ చేయకపోతే వాట్సాప్‌ను ఇక నుంచి వినియోగించలేరు. ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.