Telangana Students: TSAFRC says Engineering Fee not hike this year. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు పాత ఫీజులనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది.
Engineering, Pharmacy final semester exams postponed: హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ (JNTU) ప్రకటించింది. జేఎన్టీయూ వీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల14 నుంచి జరగాల్సి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
AICTE Admissions 2020 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE) డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్తగా ఇంజినీరింగ్ విద్యను ప్రారంభిస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తోపాటు, ఇతర టెక్నికల్ కోర్సులకు క్లాసులు మొదలుపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
TS EAMCET 2020 Admit cards: హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 లేదా TS EAMCET 2020 కు సంబంధించిన వివరాలు జూన్ 27 విడుదల కావాల్సి ఉండగా.. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం వేచి చూస్తున్న విద్యార్థుల కోసం జేఎన్టీయూ కీలక ప్రకటన చేసింది.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో విద్యార్థులు చేరడానికి రాసిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎంసెట్) ఫలితాలు శనివారం సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.