బంగారం ప్రియులకు ఇది కచ్చితంగా గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంతగా తగ్గిన పరిస్థితి లేదనేది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.
Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయమిది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్తగా పెరుగుదల లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. బంగారం ధరలు వరుసగా రెండవరోజు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today: పసిడి మరోసారి షాక్ ఇచ్చింది. వరుసగా రెండవరోజు భారీగా ధర పెరిగింది. బంగారం ధర ఆకాశాన్ని తాకేలా ఉంటోంది. దేశీయంగా బంగారం తులం ధర మరో 110 రూపాయలు పెరిగింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ఆభరణాలకు డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.
Gold Price Today: బంగారం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. నిన్న తగ్గిందనుకునేలోగా ఇవాళ పెరిగిన రేటు షాక్ ఇచ్చింది. ఒక్కరోజులో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
Gold price today: : దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిన్నటి (31-10-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు(01-11-2021 సోమవారం) బంగారం ధరలు (Gold prices) ఈ విధంగా ఉన్నాయి.
Gold Price Today: బంగారం ప్రియులకు ముఖ్యంగా మహిళలకు ఇది బ్యాడ్‌న్యూస్. బంగారం ధర మార్కెట్లో మరోసారి పెరిగింది. ఏకంగా 5 వందల వరకూ ధర పెరగడంతో మారిన బంగారం ధరలిలా ఉన్నాయి.
Gold Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం సహజమే. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న పసిడి ధరకు తాజాగా బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ మార్కెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
రూ. 100 బంగారం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ?? అవునండి, కరోనా సంక్షోభం తరువాత డిజిటల్ గోల్డ్ అమ్మకాలు ఊపందుకున్నాయి. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఎలా కొనాలి? ప్రయోజానాలేంటో మీరే తెలుసుకోండి.
Gold prices and silver prices in Hyderabad: హైదరాబాద్: బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలతో పాటు అనేక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలలో ఏ మార్పు లేదు. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావంతో గత వారాంతపు ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో వెండి ధరలు స్థిరంగా ఉంది. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అవే ధరలలో యథాతథంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నా ఇటీవల బంగారం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా 5 రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు కొండెక్కుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు సైతం స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు వారంతపు ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ ప్రభావంతో ధరలు పెరగలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగొచ్చాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.