Heavy Rains In AP 3 Districts: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో తీరం దాటనున్న అల్పపీడనం వల్ల ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
Vijayawada Floods: దశాబ్దాల అనంతరం భారీ వర్షం కురవడంతో విజయవాడ విలవిలాడిపోయింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో నగరం మునిగిపోయింది. కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడవాసులు బెంబేలెత్తిపోయారు. నగరంలో చూస్తే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
Chiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
Telangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Heavy Rainfall in Afghanistan: భారీ వరదలు ఆఫ్ఘనిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్‌లో 26 మంది మృతిచెందారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
Weather Updates: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
Srisailam Dam Gates Opened : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Heavy rains in Hyderabad: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే మొదలైన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Heavy rainfall in Telangana: తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy rains photos: రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదిక (Weather forecast report) స్పష్టంచేసింది.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.