Kurnool Holi Celebrations: సాధారణంగా హోలీ పండుగ అంటే పిల్లలు, పెద్దలందరూ కలిసి రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు..! ఆత్మీయులకు రంగులు పూసి.. హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటారు..! కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్త్రీల వేషధారణ ధరించిన పురుషులు ర్యాలీగా వెళ్లి.. రతీ మన్మథుల స్వామి వారికి పూజలు నిర్వహించడం అనాధిగా వస్తోంది.
Anasuya Bhawadwaj holi celebrations: యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల హోలీసెలబ్రేషన్స్ లలో పాల్గొన్నారు. ఆమెను కొంత మంది ఆకతాయిలు టార్గెట్ గా చేసుకుని వెకిలీ చేష్టలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Holi Celebrations In Osmania University Video Viral: హోలీ సంబరాలు తెలంగాణలో హెరెత్తించేలా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటగా హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగులద్దుకుంది. ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన హోలీ సంబరాల్లో విద్యార్థులు రంగుల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లు, బ్యాండ్‌లకు విద్యార్థులు తమ డ్యాన్స్‌లతో మోతెక్కించారు.
Jagga Reddy Dance In Holi: తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంగారెడ్డిలోని రాంమందిర్ కమాన్‌లో జరిగిన హోలీ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్‌కు జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. చిన్ననాటి స్నేహితులతో జగ్గారెడ్డి సరదాగా గడిపారు.
హిందూవుల పవిత్ర పండుగ హోలీ వచ్సేస్తోంది. మార్చ్ 14న హోలీ వేడుకలు దేశమంతా జరగనున్నాయి. ఈసారి హోలీ శుక్రవారం రావడంతో అదనంగా రెండు వీకెండ్స్ కలిసి రానున్నాయి. దాంతో హోలీ పురస్కరించుకుని చిన్న ట్రిప్ ప్లాన్ చేసే ఆలోచనలో చాలామంది ఉంటారు. మరి హోలీకు ఎక్కడికి వెళితే బాగుంటుంది. ఎక్కువమంది సెర్చ్ చేసిన ప్రాంతాలేంటి..తెలుసుకుందాం
Holi Festival: హోలీ పండగ వేళ శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు కలలో కూడా అనుకొని విధంగా డబ్బులు వచ్చిపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అంశం వార్తలలో నిలిచింది.
Lovers Holi Celebrations: ప్రియురాలితో యువకుడు సీక్రెట్ గా గొడ చాటున నిలబడి మరీ హోలీ ఆడుతున్నారు. అంతేకాకుండా.. హోలీతో పాటు వాళ్లు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Amalaki Ekadashi remedies 2025: అమలకీ ఏకాదశి అనేది విష్ణు భగవానుడికి చాలా ఇష్టమైన తిథి అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోజును కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో వెనక్కు తిరిగి చూసుకొవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
happy holi 2024: టీమిండియా క్రికెటర్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి సందడిగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
Hunsa Pidiguddulata: హోలీ వేడుకలను ప్రజలంతా ఎంతో జోష్ గా జరుపుకుంటారు. కొందరు నేచురల్ రంగులతో హోలీ జరుపుకుంటుంటే, మరికొందరు మాత్రం కెమికల్స్ రంగులను వాడి మరీ రంగులతో ముఖానికి పూసుకుంటూ వేడుకలు జరుపుకుంటారు.
Holi Skin Care Tips: హోళీ మరి కొద్దిరోజుల్లోనే ఉంది. దేశమంతా హోళీ వేడుకల్లో మునిగి తేలనున్నారు. వివిధ రకాల రంగుల్లో హోళీ వేడుకలు జరుపుకుంటూ ఉత్సాహంగా ఉంటారు. మరి హోళీ అనంతరం ఎదురయ్యే అనారోగ్య సమస్యల సంగతేంటి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.