How to send Independence Day WhatsApp stickers. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?.
India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.
Independence Day 2022 Flag Hoisting Timings and PM Modi Schedule. సోమవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య అమృత్ ఉత్సవ (Azadi Ka Amrit Mahotsav) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపద్యయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంక్షలు విధించారు.
iphone 13 Croma Independence Day Offer: ఐఫోన్ ప్రేమికులకు సదరు సంస్థ శుభవార్త చెప్పింది. మూడు వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఫోన్ పొందేలా ఆఫర్‌ను ప్రకటించింది.
AP Independence Day Celebration: ఆంధ్రప్రదేశ్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందిరాగాంధీ స్డేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు.
Partition Day: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నాటి విభజనను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 14 వ తేదీను ఇకపై విభజన కష్టాల స్మృతి దినోత్సవంగా జరుపుకోవాలని పులుపునిచ్చారు. కారణమేంటంటే..
Independence Day: పంద్రాగస్టు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆలోచనల్ని ఆయన నోట పలకాలనేది ప్రధాని ఆలోచనగా ఉంది. అందుకు ఓ వేదిక సిద్ధం చేశారు.
ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్య దినోతవ్సం ( Independence Day ) సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో ( Social Media ) దేశ భక్తిని ప్రస్ఫుటించే ఎన్నో ఫోటోలు వీడియోలు షేర్ అయ్యాయి.
కరోనా ( Coronavirus ) మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కి ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి వైద్యులు ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
టాలీవుడ్ ప్రసిద్ధ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ( Mohan Babu ) 500లకు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ బాలీవుడ్ అగ్ర నాయకుడి విషెస్ వైరల్ అవుతున్నాయి. సారే జహాసే అచ్ఛా అంటూ కొత్త ట్యూన్ లో పాడిన వైనం...పాడుతూనే జెండావందన చేసిన తీరు అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. సల్లూభాయ్ ఏం చేసినా లేటెస్ట్ గానే ఉంటుందని అభిమానులు పొంగిపోతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ (Ministry of Home Affairs) మెడల్స్‌ను ప్రకటించింది. ఈ పోలీస్ మెడల్స్ ( Police Medals) ను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేయడం ప్రతీఏటా ఆనవాయితీగా వస్తుంది.
ఆగస్టు 15 ( August 15 )..భారతీయులకు ఓ పండుగ దినం. దేశ స్వాతంత్ర్యదినోత్సవమది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడా వేడుకలు జరిగే పరిస్థితి లేకపోయినా...చేయక తప్పదు. ముఖ్యంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ( Flag hosting ) . అందుకే ప్రత్యేక పరీక్షలు..ఏర్పాట్లు సాగుతున్నాయి.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి నేపధ్యంలో వారి సేవలు నిజంగా అభినందనీయం. అనిర్వచనీయం. ప్రాణాలొడ్డి మరీ ఇతరుల ప్రాణాల్ని రక్షిస్తున్నారు వారంతా. అందుకే దేశ స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం అందిచాలని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.