Railway Ticket Discount: రేపు జూలై 23న కేంద్ర బడ్జెట్ ఉంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నట్టే సీనియర్ సిటిజన్లు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. అటు నిర్మలా సీతారామన్ సైతం గుడ్ న్యూస్ విన్పించవచ్చని తెలుస్తోంది.
భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రోజూకు దాదాపుగా 4 కోట్లుమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణించిందో మీకు తెలుసా...ఇప్పటికీ ఆ రైలు నడుస్తోందంటే ఆశ్చర్యంగా ఉందా
Train Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
IRCTC Tour Package: ఐఆర్సీటీసీ.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్.. అతి తక్కువ ఖర్చుతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల దర్శనాన్ని అతి సరసమైన ధరలకు కల్పిస్తోంది. తాజాగా IRCTC తక్కువ బడ్జెట్ లో షిరిడితో పాటు 5 జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్ ను ప్రకటించింది. ఈ టూర్ ఎపుడు ప్రారంభం అవుతుంది. ప్రయాణ ఖర్చు తదితర వివరాలను ఏంటో మీరు ఓ లుక్కేయండి..
Vande Bharat Sleeper Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే సమయం వచ్చేసింది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు ఎక్కడ్నించి ఎక్కడికి, ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసుకుందాం.
Indian Railways New Guidelines On Waiting Ticket: ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. లక్షలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఏమిటో తెలుసుకోండి.
ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశంలో 13 వేల చిన్న పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనం దేశంలోని అత్యంత ఎత్తయిన రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం.
Secundrabad to goa Journey: తెలుగు స్టేట్స్ ల నుంచి గోవాట్రిప్ కు వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుంది.
Railway Concession: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. రైల్వే శాఖ త్వరలో తిరిగి రాయితీ అందించనుంది. సీనియర్ సిటిజన్లకు టికెట్లలో రాయితీ పునరుద్ధరించాలనే డిమాండ్ చాలాకాలంగా విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Penalty Rules: మీరు త్వరలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే, ముందుగా మీకు ఇండియన్ రైల్వే రూల్స్ తెలుసా? ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తారు. లేదా ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
IRCTC train ticket booking rules: కొన్నిరోజులుగా ఐఆర్సీటీసీ కి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. మన పర్సనల్ ఐడీల మీద రక్త సంబంధీకులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకొవచ్చని, ఇతరులకు బుక్ చేయోద్దంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా, ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చిది.
Kanchanjunga Train Accident: వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్పాయి గుడిలో కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది.
Punjab train collision: పంజాబ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ ట్రైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైన్ పూర్తిగా మరో పట్టాల మీదకు పల్టీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Private Rail: రైల్వేలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్ధం ఇప్పటికే వందే భారత్ రైళ్లతో రైల్వేల్లో పలు సంచలనాలు క్రియేట్ చేసినా.. రైల్వే శాఖ.. త్వరలో బుల్లెట్ రైల్లను ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి ప్రైవేటు రైలు రాబోతుంది.
Summer Special Trains: వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలో సొంతూళ్లకు ప్రయాణాలు అధికమౌతున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.
IRCTC - Indian Railways: దేశ ఆర్ధిక వ్యవస్థలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద భారీ నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది భారతీయ రైల్వేలు (Indian Railway). నిరంతం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో రెల్వేలది ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా IRCTC రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
AI Chatboat in IRCTC: రైల్వే టికెట్ల బుకింక్ అనేది ఓ పెద్ద ప్రహసనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు కాస్త సులభతరమైనా ఇంకా సమస్యలు ఎదురౌతూనే ఉంటుంటాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో సమస్య వస్తే ఇక టికెట్ పోయినట్టే. అందుకే రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు తాజా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.
Vande Bharat Sleeper Trains: వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల సక్సెస్ తరువాత ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్ల బాడీ స్ట్రక్చర్‌ను కేంద్ర రైల్వే మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swiggy Food Delivery: రైల్లో ప్రయాణించేటప్పుడు కొందరు తమ ఇంట్లో ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేవాళ్లు ట్రైన్ లలో ఫుడ్ అంత క్వాలిటీగా ఉండదని భావిస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఫుడ్ టెన్షన్ తప్పిందని చెప్పవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.