MS Dhoni's Female Fan Touches His Feet: క్రికెట్ విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీని ఇప్పటికీ తమ ఆరాధ్య దైవంగా భావించే అభిమానులకు కొదువే లేదు. అందుకే ధోనీ కనపడితే చాలు తమ అభిమానాన్ని చాటుకోకుండా ఉండలేరు. ధోనీని కలిసిన అభిమానులు.. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటడంలో ఒక్కొక్కరు ఒక రకమైన ప్రత్యేకతను చూపిస్తుంటారు.
Sakshi Dhoni Reveals MS Dhoni Retirement Secret: మూడేళ్ల క్రితం ఇండిపెండెన్స్ డే రోజునే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటర్నెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆగస్టు 15నే ధోని వీడ్కోలు చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే రోజు తన తల్లి పుట్టిన రోజు. ఈ విషయాన్ని సాక్షి ధోని వెల్లడించారు.
Kapil Dev: ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి అనుకుంటే ఎందుకాడుతున్నారు, అరటి పండ్లు లేదా గుడ్లు అమ్ముకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు.
James Pattinson Retires from International cricket: ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియన్ క్రికెటర్ జేమ్స్ పాటిన్సన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణం ఉందని చెప్పాడు. అయితే ఆ కారణమేంటో తెలుసా?
Brendan Taylor: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్.. కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింహ్ దోనీ క్రికెట్ కు స్వస్తి పలికారు. క్రికెట్ ప్రపంచం నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పుడీ షాకింగ్ ప్రకటన క్రికెట్ అభిమానులకు..ముఖ్యంగా ధోనీని ప్రేమించేవారికి నిరాశ కల్గిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు టీమిండియా వెటరన్ ఫేస్ బౌలర్ ఆశీస్ నెహ్రా (38) ప్రకటించాడు. నవంబర్ నెలలో భారత్-కివీస్ జట్ల మధ్య జరిగే తన మ్యాచ్ చివరి క్యాచ్ అని వెల్లడించాడు. నవంబర్ 1న ఢిల్లీలోని ఫిరోషా కోట్లా మైదానంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగనుంది. సొంత స్టేడియం కావడంతో ఇక్కడే వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.