Subramanian Swamy: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి నిత్యం తన శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో ఏ అంశం బయటకు వచ్చినా తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరిగాయి. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. చెత్త రికార్డులు వచ్చాయి. ఆటగాళ్లు వ్యక్తిగతంగా పలు మైలురాళ్లు అందుకున్నారు. మరికొందరు చెత్త రికార్డులను తమ పేర్ల మీద లిఖించుకున్నారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ ఎక్కువ రికార్డులు సాధించాడు
Obed McCoy: క్రికెట్లో ఒబెడ్ మెక్కాయ్ పేరు తెలియని వారు ఉండరు. విండీస్‌కు తన బౌలింగ్‌తో ఎన్నో కీలక విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసీజన్లో ఆర్ఆర్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.
The second qualifier of the IPL will be played today at the Narendra Modi Stadium in Gujarat. The match will start at 7.30 pm. The winner of the match will face Gujarat in the final
Qualifier 2 Ipl 2022: గుజరాత్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రేపు ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే ఫైనల్ లో గుజరాత్ ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని రెండు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి.
AB de Villiers set to return for RCB in IPL 2023. బెంగళూరుకి సుదీర్ఘకాలం ఆడిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2023 ఆడుతానని స్పష్టం చేశాడు.
IPL 2022 Sixes: ఐపీఎల్-2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎలాంటి అంచనాలు లేని జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఛాంపియన్ అయిన జట్లు ఇంటి బాట పట్టాయి. రేపటి నుంచి నాకౌట్ దశ మొదలు కానుంది.
Kl Rahul Record: ఐపీఎల్-2022లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి..జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈక్రమంలో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు.
Shikhar Dhawan: మరో స్టార్ క్రికెటర్ వెండితెరపై మెరవపోతున్నాడా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా..? ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందా..? ఆ మూవీ ఏంటి..? సినీ వర్గాలు ఏం చెబుతున్నాయి..? ఆ క్రికెటర్ ఏమంటున్నారు..?
Rajasthan Royals: ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్ జోరుమీద ఉంది. ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈసీజన్లో పడుతూ..లేస్తూ వచ్చినా ఆ జట్టు..కీలక మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్..8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా..ఐదింటిలో ఓడిపోయింది.
CSK CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement. అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈసీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి.
Abu Dhabi Knight Riders: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో అబు దాబి నైట్‌రైడర్స్..కేకేఆర్ వశమైంది.
CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
Kohli On First-Ball Ducks: విరాట్ కోహ్లీ తన పర్ఫామెన్స్ పై ఆర్సీబీ ఇన్ సైడర్ ఇంటర్వ్యూలో స్పందించాడు. గోల్డెన్ డకౌట్స్ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.