December Important Deadlines: మరికొన్ని రోజుల్లో 2024 చరిత్ర ముగిసిపోతోంది. ఈ ఏడాది ముగిసే లోపు కొన్ని పూర్తి చేయాల్సిన ఆర్థిక పనులు మిగిలి ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Refund Scam:పన్ను చెల్లింపు దారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల ఐటిఆర్ దాఖలు చేసిన వారికి పన్ను రిఫండ్ పేరిట ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ క్లిక్ చేసిన పనులు చెల్లింపు దారులు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Income Tax Returns: జూలై 31వ తేదీతో ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసే చివరి తేదీ ముగిసిపోయింది.అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలి. ఏమేం ప్రయోజనాలు కోల్పోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ITR Filing 2024: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసింది. జూలై 31 నిన్నటితో గడువు ముగియగా అత్యధికంగా 7 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. ఐటీ రిటర్న్స్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR : ఐటిఆర్ ఫైల్ చేయడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు ఛాన్స్ ఉంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.
ITR Filing: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలింది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.
ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కేంద్రం నుంచి కీలక ప్రకటన వస్తుందా? లేదా చూద్దాం.
Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న చివరి తేదీని పొడిగించాలంటూ ఇప్పుడిప్పుడే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి కొన్ని సాంకేతిక కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి. మీరు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.
HRA Exemption Rules: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. వేతన జీవులు వివిధ రకాలుగా ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హెచ్ఆర్ఏ సరైన ప్రత్యామ్నాయం. మరి హెచ్ఆర్ఏను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం.
IT Returns Revise: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ పైల్ చేయవచ్చు. ఏదైనా మర్చిపోయినా లేక పొరపాటు జరిగినా ఐటీ రిటర్న్స్ రివైజ్ చేసుకునే అవకాశముంది. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ITR Filing Mistakes: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మరో నెలరోజులే గడువు మిగిలింది. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ చిన్న పారపాటు కూడా లేకుండా చూసుకోవల్సిందే. లేకపోతే నోటీసులు అందుకోవల్సి ఉంటుంది.
ITR Filing Benefits: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌లో బిజీగా ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, కేవలం ట్యాక్స్ పేయర్లే రిటర్న్స్ దాఖలు చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ITR Filing 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే కావల్సింది ఫామ్ 16. ఒకటి కంటే ఎక్కువ ఫామ్ 16 ఉంటే ఏం చేయాలి, ఎలా రిటర్న్స్ పైల్ చేయాలనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ITR Filing Tips:ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం నడుస్తోంది. ఐటీ రిటర్న్స్ పైల్ చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే రిటర్న్స్ విషయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి, ఆ వివరాలు మీ కోసం..
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం ఆసన్నమౌతోంది. సరిగ్గా మరో 40 రోజులే గడువు మిగిలింది. ట్యాక్స్ పేయర్లు అందరూ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో కంపెనీలు ఫామ్ 16 జారీ చేస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఇది తప్పనిసరి. అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఇందులో ఏయే అంశాలుంటాయనేది తెలుసుకుందాం..
ITR E Verification Online: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీఆర్ దాఖలు చేసిన లావాదేవీతో ITD వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపోవడం లేదని తెలిపింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అయి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
How To File Advance tax Tax Online: చలాన్ 280ను ఉపయోగించి అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇందుకు ఆన్లైన్లో ఓ ప్రొసిజర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Status of Tax Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా.. ఇంకా చాలామంది ఖాతాల్లో ట్యాక్స్ రీఫండ్ క్రెడిట్ కాలేదు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31వ తేదీతోనే ముగిసిపోగా.. రీఫండ్ కోసం కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.