Kalki 2898 AD Collection: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందూ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ రాబట్టిన ఈ సినిమా .. సినిమాలకు ఎంతో కీలకమైన సోమవారం రోజు కూడా తన హోల్డ్ ను నిలబెట్టుకుంది.
Kalki 4 Days WW Box Office Collections: ‘కల్కి 2898 AD’ మూవీ ఇంతింతై అన్నట్టు సరైన ప్రమోషన్స్ లేకున్నా.. భారతీయ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. 2024లో మొదటి రోజు మన దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో 4వ రోజు పూర్తి చేసుకుంది. మొత్తంగా 4 డేస్ లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ? హిట్ స్టేటస్ కు ఎంత రాబట్టాలంటే..
Where Is Located Kalki 2898 AD Temple: యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.
Kalki 2898 AD: మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీకి సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏమిటంటే.. ?
2024 Indian Movies Top Gross Openings: 2024లో మన దేశంలో పలు చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదలయ్యాయి. అందులో మొన్నటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉండే. తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
World Wide Highest Share Movies On Day 1: మొత్తంగా టాప్ గ్రాస్ చిత్రాలను సాధించిన చిత్రాల విషయానికొస్తే.. కల్కి, ఆర్ఆర్ఆర్ కాకుండా టాప్ 6 నుంచి టాప్ 10 చిత్రాల విషయానికొస్తే..
World Wide Highest Share Movies On Day 1: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా విడుదలై రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎంతో హైప్ తో విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డులు ఇవే.
Kalki 2898 AD Hindi Collections: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరిస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ ఎదిగాడు. అంతేకాదు ఆ రేంజ్ ను నిలబెట్టుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు హిందీ మార్కెట్ లో మరో రేర్ ఫీట్ సాధించాడు.
Disha Patani: ప్రభాస్ కల్కి సినిమాలో.. చాలామంది స్టార్ లు క్యామియో పాత్రలలో.. కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో దిశ పటాని కూడా ఈ సినిమాలో.. కనిపించింది. దాదాపు పది నిమిషాల పాటు.. ఈమె పాత్ర సినిమాలో కనిపిస్తుంది. అయినా కూడా ఆమె పాత్ర అంత.. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని.. ఫాన్స్ చెబుతున్నారు.
Kalki 2898 AD Cameos:
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల.. డంకా మోగిస్తోంది. దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, వంటి.. నటీనటులతో పాటు చాలామంది క్యామియో పాత్రలు కూడా పోషించారు. అయితే ఈ ప్రముఖ జంట క్యామియోని.. మాత్రం మీరు గమనించి ఉండరు.
Kalki Review: ప్రభాస్ హీరోగా నటించిన.. కల్కి సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. సినిమాలోని మహాభారతం.. ఎపిసోడ్స్ ప్రేక్షకులకి మంచి.. హై.. ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓం మరొక ప్రభాస్ సినిమా దర్శకుడిపైన తెగ రోల్స్ వేస్తున్నారు.. అభిమానులు.
Kalki 2898 AD - Anna Ben: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో సూపర్ సేవరియర్ నటించిన ‘అన్నాబెన్’ గురించి సినిమాలో మాట్లాడుకుంటున్నారు. కాంప్లెక్స్ నుంచి నుండి సుమతి (దీపికా) పాత్రను సేవ్ చేసే రెబల్ పాత్రలో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది. ఇంతకీ ఈమె ఎవరనేది ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Kalki 2898 AD Review: భారీ అంచనాల మధ్య ప్రభాస్ కల్కి సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే ప్రభాస్ పాత్ర కంటే ఎక్కువగా అభిమానులు అందరూ సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతున్నారు. అయితే మహాభారతం ప్రకారం అశ్వద్ధామ పాత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
Kalki Director Nag Ashwin: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నాగ్ అశ్విన్ కు సరిగ్గా సరిపోతుంది. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవంతో తన కథ, కథనంతో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను మెప్పించడం మాములు విషయం కాదు. అంతేకాదు మూడో సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చూపెట్టాడు. ఇక ఈయన నటుడిగా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
Prabhas Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్లో సందడి చేస్తున్నారు. ఇక నెట్టింట ఎటు చూసినా కల్కి పోస్టర్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించేందుకు కల్కి 2898 AD సిద్ధమైంది. ట్విట్వర్ రివ్యూ ఎలా ఉందో చూసేయండి.
Kalki 2898 AD Tickets: మరికొద్ది గంటల్లో ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల.. మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమాలో మహాభారతం ఎపిసోడ్ కూడా ఉండబోతోందని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్.. కెరియర్ మొత్తం మీద దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో.. కామన్ గా ఒక హీరోయిన్ ఉంది ఆమె ఎవరో తెలుసా..
Tollywood highest Theatres Count: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాయి. దీంతో ఆయా సినిమాలు విడుదలయ్యే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి.
Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలవుతోంది. మొత్తంగా కల్కి సహా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన చిత్రాల విషయానికొస్తే..
Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ కాదు.. భారతీయ సినీ చరిత్రలో ఒకే ఒక్కడు .. ప్రభాస్ ఆ రికార్డుకు దరిదాపుల్లో ఎవరు లేరు.. అవును ప్రభాస్.. ఒక్కో సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ ఇంతింతై అన్నట్టు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెడుతున్నాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.